OTT Cartoon Shows: ఓటీటీలోని ఈ కార్టూన్ షోస్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా.. చూసి ఎంజాయ్ చేయండి-ott cartoon shows for children and adults on netflix prime video disney plus hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Cartoon Shows: ఓటీటీలోని ఈ కార్టూన్ షోస్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా.. చూసి ఎంజాయ్ చేయండి

OTT Cartoon Shows: ఓటీటీలోని ఈ కార్టూన్ షోస్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా.. చూసి ఎంజాయ్ చేయండి

Dec 07, 2024, 08:25 PM IST Hari Prasad S
Dec 07, 2024, 08:25 PM , IST

  • OTT Cartoon Shows: కార్టూన్లంటే చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఓటీటీల్లో ఉన్న ఈ బెస్ట్ కార్టూన్ షోలను మీరు చూశారా? నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీలో ఉన్న టాప్ కార్టూన్ షోస్ ఇవే.

OTT Cartoon Shows: ఓటీటీలో ఉన్న ఈ కార్టూన్ షోలను పిల్లలే కాదు పెద్దలు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

(1 / 7)

OTT Cartoon Shows: బోజాక్ హార్స్‌మ్యాన్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న కార్టూన్ షో. ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉన్న ఈ షోని పిల్లలే కాదు పెద్దలు కూడా చూడొచ్చు.

(2 / 7)

OTT Cartoon Shows: రిక్ అండ్ మోర్టీ అనే ఈ కార్టూన్ షో నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ సిట్‌కామ్ కు ఐఎండీబీలో 9.1 రేటింగ్ ఉంది. 2013లో వచ్చిన ఈ సిరీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరించారు.

(3 / 7)

OTT Cartoon Shows: ఆర్చర్ 2009లో వచ్చిన అమెరికన్ సిట్‌కామ్ యానిమేషన్ సిరీస్. ఐఎండీబీలో 8.6 రేటింగ్ ఉన్న ఈ షో.. 2023 వరకు స్ట్రీమింగ్ అవడం విశేషం.

(4 / 7)

OTT Cartoon Shows: ది సింప్సన్స్ 1989లో వచ్చిన అమెరికన్ అడల్ట్ సిట్ కామ్. ఈ షోని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.

(5 / 7)

OTT Cartoon Shows: 1999లో ప్రారంభమైన ఫ్యామిలీ గయ్ సిట్‌కామ్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉన్న షో ఇది.

(6 / 7)

OTT Cartoon Shows: ది మిచెల్స్ వర్సెస్ ది మిషెల్స్ 2021లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యానిమేషన్ కామెడీ మూవీ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు