స్మార్ట్‌ఫోన్ రివ్యూ: ఒప్పో రెనో 11 ఎలా ఉంది?
ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఈ మోడల్ ఫీచర్స్‌తో పాటు మా హెచ్‌టీ టెక్ బృందం ఇచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
(1 / 5)
ఒప్పో రెనో 11లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన భారీ 6.7 ఇంచ్ అమోలెడ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 93శాతంగా ఉంది. వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం హెచ్డీఆర్10+ సపోర్ట్ లభిస్తోంది. కొత్త జెనరేషన్ రెనో సిరీస్‌లలో డిస్ప్లే పరంగా ఇది బెస్ట్ అనే చెప్పుకోవాలి.(Aishwarya Panda/HT Tech)
(2 / 5)
ఒప్పో రెనోలో కలర్ఓఎస్ 14 సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆక్వామోర్ఫిక్ డిజైన్‌తో పాటు ఏఐ పవర్డ్ టూల్స్.. కస్టమర్లకు నచ్చుతాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ లభిస్తోంది.(Aishwarya Panda/HT Tech)
(3 / 5)
ఒప్పో రెనో రేర్‌లో 11లో 50ఎంపీ ప్రైమరీ, 32ఎంపీ పోట్రైట్, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా వస్తోంది. ఫ్రెంట్లో 32ఎంపీ సెల్ఫీ కెమెరా లభిస్తోంది. 4కే వీడియోలు తీసుకోవచ్చు.(Aishwarya Panda/HT Tech)
(4 / 5)
ఒప్పో రెనో 11లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫలితంగా పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. 67వాట్ సూపర్‌వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుండటం బెస్ట్ విషయం. ఛార్జింగ్ కూడా వేగంగా జరుగుతోంది. 5-100శాతం ఛార్జింగ్‌కు 45 నిమిషాల సమయం పట్టింది.(Aishwarya Panda/HT Tech)
ఇతర గ్యాలరీలు