Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో ఎనిమిది సినిమాలు - వీటిపై ఓ లుక్కేయండి!-operation valentine to chaari 111 telugu movies releasing this week in theaters ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Operation Valentine To Chaari 111 Telugu Movies Releasing This Week In Theaters

Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో ఎనిమిది సినిమాలు - వీటిపై ఓ లుక్కేయండి!

Feb 29, 2024, 02:26 PM IST Nelki Naresh Kumar
Feb 29, 2024, 02:26 PM , IST

Tollywood Releases This Week:ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో మొత్తం ఎనిమిది సినిమాలు నిలిచాయి. ఈ శుక్ర‌వారం వ‌రుణ్‌తేజ్‌తో పాటు క‌మెడియ‌న్ వెన్నెల‌కిషోర్‌, యంగ్ హీరో శివ కంద‌కూరి త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుక‌బోతున్నారు. టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?

వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీతో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో వ‌రుణ్ స్క్రాడ్రాన్ లీడ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు.ఈ సినిమాకు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మానుషి చిల్లార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

(1 / 5)

టాలీవుడ్ క‌మెడియ‌న్ వెన్నెల‌కిషోర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత హీరోగా న‌టిస్తోన్న చారి 111 మూవీ మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. స్పై యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి టీజీ కీర్తి కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ స్పై పాత్ర‌లో న‌టిస్తోన్నాడు. 

(2 / 5)

శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ కూడా ఈ వార‌మే థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతోంది. ఈ సినిమాతో పాటు రాధామాధ‌వం, ఇంటి నంబ‌ర్ 13 సినిమాలు ఈ శుక్ర‌వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తోన్నాయి. 

(3 / 5)

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన స‌మ‌ర‌సింహారెడ్డి మూవీ 25 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మార్చి 2న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

(4 / 5)

ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ కిక్ కూడా మార్చి 1న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ట‌ర్‌. కిక్ తో పాటు ఎన్టీఆర్ సింహాద్రి కూడా శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు