OnePlus: రూ.19,999 ధరతో వన్‍ప్లస్ కొత్త 5జీ ఫోన్: హైలైట్స్ ఇవే: ఫొటోలు-oneplus nord ce 3 lite 5g launched in india for 19999 rupees check highlights of this mobile ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Oneplus Nord Ce 3 Lite 5g Launched In India For 19999 Rupees Check Highlights Of This Mobile

OnePlus: రూ.19,999 ధరతో వన్‍ప్లస్ కొత్త 5జీ ఫోన్: హైలైట్స్ ఇవే: ఫొటోలు

Apr 05, 2023, 10:54 AM IST Chatakonda Krishna Prakash
Apr 05, 2023, 10:54 AM , IST

  • OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ లాంచ్ అయింది. రూ.19,999 ప్రారంభ ధరతో విడుదలైంది. రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్‍లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వన్‍ప్లస్ కొత్త 5జీ మొబైల్‍కు సంబంధించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి. 

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ భారత్‍లో లాంచ్ అయింది. ఈ మొబైల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.19,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్, వన్‍ప్లస్ వెబ్‍సైట్‍లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది.  

(1 / 5)

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ భారత్‍లో లాంచ్ అయింది. ఈ మొబైల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.19,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్, వన్‍ప్లస్ వెబ్‍సైట్‍లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది.  (OnePlus)

120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేను వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ కలిగి ఉంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వచ్చింది. 

(2 / 5)

120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేను వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ కలిగి ఉంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వచ్చింది. (OnePlus)

స్నాప్‍డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్.. ఈ వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్‍లో ఉంది. 8జీబీ ర్యామ్‍తో వస్తుండగా.. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా 8జీబీ వరకు ర్యామ్‍ను పొడిగించుకోవచ్చు. డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్ ఉంటుంది. 

(3 / 5)

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ వెనుక 108 మెగాపిక్సెల్ ప్రైమరీ + 2 మెగాపిక్సెల్ మాక్రో + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 

(4 / 5)

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ వెనుక 108 మెగాపిక్సెల్ ప్రైమరీ + 2 మెగాపిక్సెల్ మాక్రో + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 15.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ ఫోన్ అడుగుపెట్టింది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు