తెలుగు న్యూస్ / ఫోటో /
వన్ప్లస్ నార్డ్ 4 వర్సెస్ రియల్మీ జీటీ 6టీ- ఏ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
వన్ప్లస్ నార్డ్ 4 వర్సెస్ రియల్మీ జీటీ 6టీ.. ఈ రెండు మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
(1 / 5)
వన్ప్లస్ నార్డ్ 4, రియల్మీ జీటీ 6టీ, రెండూ బ్రాండ్ల నుండి తాజా మిడ్-రేంజ్ ఆఫర్లు. నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచ్ 1.5కే + ఎల్టీపీఓ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. రియల్మీ జీటీ 6టీలో 6.78 ఇంచ్ 1.5కే+ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. (OnePlus)
(2 / 5)
వన్ప్లస్ నార్డ్ 4, రియల్మీ జీటీ 6టీ రెండూ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 , 12 జీబీ LPDDR5X, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో పనిచేస్తాయి. అయితే వన్ప్లస్ 256జీ వరకు, రియల్మీ 512 జీబీ వరకు స్టోరేజ్‌ని అందిస్తున్నాయి. అందువల్ల, పనితీరు పరంగా, రెండూ ఒకే సామర్థ్యాలను కలిగి ఉంటాయి.(Aishwarya Panda/ HT Tech)
(3 / 5)
రెండు స్మార్ట్ఫోన్లు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో కూడిన డ్యూయెల్ కెమెరా సెటప్‌తో వస్తాయి. అయితే నార్డ్ 4లో 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా, జీటీ 6టీలో 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఏఐ ఆధారిత కెమెరా, ఎడిటింగ్ ఫంక్షనాలిటీలను అందిస్తున్నాయి.(OnePlus)
(4 / 5)
వన్ప్లస్ నార్డ్ 4, రియల్మీ జీటీ 6టీ స్మార్ట్‌ఫోన్‌లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే, విభిన్న ఛార్జింగ్ వాటేజీలను సపోర్ట్ చేస్తుంది. నార్డ్ 4 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది, రియల్మీ జీటీ 6టీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అందువల్ల, బ్యాటరీ సెటప్ దాదాపు ఒకేలా ఉంటుంది.(Realme )
ఇతర గ్యాలరీలు