Best Camera Smartphones : టాప్​ 5 కెమెరా స్మార్ట్​ఫోన్స్​.. ఆగస్ట్​లో ఇవే బెస్ట్​!-oneplus 12r realme 13 pro plus oppo reno 12 pro and other top 5 camera smartphones ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Camera Smartphones : టాప్​ 5 కెమెరా స్మార్ట్​ఫోన్స్​.. ఆగస్ట్​లో ఇవే బెస్ట్​!

Best Camera Smartphones : టాప్​ 5 కెమెరా స్మార్ట్​ఫోన్స్​.. ఆగస్ట్​లో ఇవే బెస్ట్​!

Aug 10, 2024, 12:21 PM IST Sharath Chitturi
Aug 10, 2024, 12:21 PM , IST

ఆగస్ట్​లో మంచి కెమెరా స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే టాప్​ 5 ఆప్షన్స్​ని మీకోసం మేము సిద్ధం చేశాము. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వన్​ప్లస్ 12ఆర్: హై మిడ్ రేంజ్ సెగ్మెంట్లో బెస్ట్ కెమెరా స్మార్ట్​ఫోన్స్​లో వన్​ప్లస్​ 12ఆర్ ఒకటి. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రధాన కెమెరా, 8 అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. వన్​ప్లస్​ 12ఆర్ 60 ఎఫ్పిఎస్ వద్ద 4కె వీడియోను 60, 30 ఎఫ్పిఎస్ వద్ద 1080 పి వీడియోను సపోర్ట్ చేస్తుంది, ఇది ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి బాగా పనికొస్తుంది.

(1 / 5)

వన్​ప్లస్ 12ఆర్: హై మిడ్ రేంజ్ సెగ్మెంట్లో బెస్ట్ కెమెరా స్మార్ట్​ఫోన్స్​లో వన్​ప్లస్​ 12ఆర్ ఒకటి. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రధాన కెమెరా, 8 అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. వన్​ప్లస్​ 12ఆర్ 60 ఎఫ్పిఎస్ వద్ద 4కె వీడియోను 60, 30 ఎఫ్పిఎస్ వద్ద 1080 పి వీడియోను సపోర్ట్ చేస్తుంది, ఇది ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి బాగా పనికొస్తుంది.(OnePlus)

రియల్​మీ 13 ప్రో ప్లస్: రియల్ మీ కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్​ఫోన్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా ఆర్కిటెక్చర్ కలిగిన తొలి స్మార్ట్​ఫోన్ ఇది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. అదనంగా, ఇది చిత్రాలను క్యాప్చర్ చేయడానికి లేదా రివైజ్​ చేయానికి అనేక AI ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది, అందువల్ల, మీరు అధునాతన ఫీచర్లను కూడా పొందుతారు.

(2 / 5)

రియల్​మీ 13 ప్రో ప్లస్: రియల్ మీ కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్​ఫోన్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా ఆర్కిటెక్చర్ కలిగిన తొలి స్మార్ట్​ఫోన్ ఇది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. అదనంగా, ఇది చిత్రాలను క్యాప్చర్ చేయడానికి లేదా రివైజ్​ చేయానికి అనేక AI ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది, అందువల్ల, మీరు అధునాతన ఫీచర్లను కూడా పొందుతారు.(Aishwarya Panda/ HT Tech)

ఒప్పో రెనో 12 ప్రో: స్మార్ట్​ఫోన్​ ఒప్పో రెనో 12 ప్రో, ఇది మార్కెట్లో మరొక పాపులర్ కెమెరా స్మార్ట్​ఫోన్​. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 మెయిన్ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా,  8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

(3 / 5)

ఒప్పో రెనో 12 ప్రో: స్మార్ట్​ఫోన్​ ఒప్పో రెనో 12 ప్రో, ఇది మార్కెట్లో మరొక పాపులర్ కెమెరా స్మార్ట్​ఫోన్​. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 మెయిన్ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా,  8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.(Oppo)

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ: శాంసంగ్ గెలాక్సీ ఎస్-సిరీస్ స్మార్ట్​ఫోన్స్​ వాటి అసాధారణ పనితీరు, ఫోటోగ్రఫీ నైపుణ్యాలకు ప్రసిద్ది చెందాయి. గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ దీనికి మినహాయింపేమీ కాదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 24 ఎఫ్పీఎస్ వద్ద 8కే వీడియో, 60 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియోను సపోర్ట్ చేస్తుంది. 

(4 / 5)

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ: శాంసంగ్ గెలాక్సీ ఎస్-సిరీస్ స్మార్ట్​ఫోన్స్​ వాటి అసాధారణ పనితీరు, ఫోటోగ్రఫీ నైపుణ్యాలకు ప్రసిద్ది చెందాయి. గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ దీనికి మినహాయింపేమీ కాదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 24 ఎఫ్పీఎస్ వద్ద 8కే వీడియో, 60 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియోను సపోర్ట్ చేస్తుంది. (Samsung)

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో: ఈ జాబితాలో చివరి కెమెరా స్మార్ట్​ఫోన్​ మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

(5 / 5)

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో: ఈ జాబితాలో చివరి కెమెరా స్మార్ట్​ఫోన్​ మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.(Flipkart)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు