OnePlus 12 : వన్‌ప్లస్ 12 కోసం వెయిట్ చేస్తున్నారా? లాంచ్ డేట్ ఫిక్స్..
- OnePlus 12 : వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ మోడల్ లాంచ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు..
- OnePlus 12 : వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ మోడల్ లాంచ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు..
(1 / 5)
చైనాలో డిసెంబర్ 4న జరగనున్న ఈవెంట్లో.. వన్‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది సంస్థ. కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రివీల్ చేయనుంది.(Representative image)
(2 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వస్తుందని సమచారం. సోనీ సరికొత్త ఎల్వైటీ- టీ808 ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రావైడ్, 64ఎంపీ ఓమ్నీవిజన్ ఓవీ64బీ టెలిఫొటో కెమెరా రేర్‌లో వస్తాయి. ఫ్రెంట్లో 32ఎంపీ కెమెరా వచ్చే అవకాశం ఉంది.(Representative image)
(3 / 5)
ఈ వన్‌ప్లస్ 12లో 6.82 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందట. ఇందులో ఇన్నోవేటివ్ ఓరియెంటల్ స్క్రీన్ అనే ఫీచర్ కొత్తగా వస్తుందని సమాచారం.(Representative image)
(4 / 5)
ఈ వన్‌ప్లస్ 12లో 16జీబీ ర్యామ్- 1టీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంటుందని తెలుస్తోంది. 5,400ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ వయర్డ్, 50వాట్ వయర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీ దీని సొంతం.(Representative image)
ఇతర గ్యాలరీలు