OnePlus 10 Pro 5G Discount: వన్‍ప్లస్ 10 ప్రో 5జీ మొబైల్‍పై భారీ డిస్కౌంట్!-oneplus 10 pro 5g get huge discount on amazon check details ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Oneplus 10 Pro 5g Get Huge Discount On Amazon Check Details

OnePlus 10 Pro 5G Discount: వన్‍ప్లస్ 10 ప్రో 5జీ మొబైల్‍పై భారీ డిస్కౌంట్!

Apr 25, 2023, 03:58 PM IST Chatakonda Krishna Prakash
Apr 25, 2023, 03:58 PM , IST

  • OnePlus 10 Pro 5G: వన్‍ప్లస్ 10 ప్రో 5జీ ఫ్లాగ్‍షిప్ ఫోన్‍ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍‍లో ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 1 సహా ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉన్న ఈ ఫోన్ ఆఫర్‌తో లభిస్తోంది. 

వన్‍ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‍లో 16 శాతం డిస్కౌంట్‍తో రూ.55,999కు లభిస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ కార్డు ఆఫర్ కింద ప్రస్తుతం మరో రూ.1,500 అదనపు డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. ఈ మొబైల్ లిస్టింగ్ ధర రూ.66,999గా ఉంది. 

(1 / 7)

ఫ్లాగ్‍షిప్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‍ప్లస్ 10 ప్రో 5జీ మొబైల్ రన్ అవుతుంది. 

(2 / 7)

6.7 ఇంచుల ఫ్లుయిడ్ అమోలెడ్ LTPO2 120 హెర్ట్జ్ ప్రీమియమ్ డిస్‍ప్లేతో వన్‍ప్లస్ 10 ప్రో 5జీ వచ్చింది. డాల్బీ విజన్ HDR10+ సపోర్టు, డిస్‍ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 

(3 / 7)

హాసెల్‍బ్లాడ్ కెమెరాలు ఈ వన్‍ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‍కు మరో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ మొబైల్ వెనుక 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

(4 / 7)

స్టీరియో స్పీకర్లు, ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. 

(5 / 7)

ఆండ్రాయిడ్ 12 ఆక్సిజన్ ఓఎస్‍తో వన్‍ప్లస్ 10 ప్రో 5జీ వస్తుంది. ఆండ్రాయిడ్ 13కు అప్‍డేట్ చేసుకోవచ్చు. 

(6 / 7)

వన్‍ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 80 వాట్ల వైర్డ్, 50 వాట్ల వైర్లెస్ చార్జింగ్‍కు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ ఏడాది వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ కూడా లాంచ్ అయింది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు