Sri Rama Navami: శ్రీరామనవమి రోజు కొన్ని రాశుల వారికి కలిసొచ్చే అవకాశం, ఆ రాశులు ఇవిగో-on the day of sri rama navami there is a chance of financial increase for some zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sri Rama Navami: శ్రీరామనవమి రోజు కొన్ని రాశుల వారికి కలిసొచ్చే అవకాశం, ఆ రాశులు ఇవిగో

Sri Rama Navami: శ్రీరామనవమి రోజు కొన్ని రాశుల వారికి కలిసొచ్చే అవకాశం, ఆ రాశులు ఇవిగో

Apr 14, 2024, 05:22 PM IST Haritha Chappa
Apr 14, 2024, 05:22 PM , IST

Sri Rama Navami: జ్యోతిషశాస్త్రం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో జన్మించాడు. 2024లో ఏప్రిల్ 17న శ్రీరామనవమి నిర్వహించుకోబోతున్నాం. ఈ శ్రీరామనవమి అనేక రాశుల వారికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. 

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఫలితంగా అనేక రాశుల వారికి మేలు జరుగుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున అనేక శుభ ముహూర్తాలు వస్తాయి. గజకేసరి యోగం శ్రీరామ నవమిపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఏయే రాశుల వారు ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి.

(1 / 7)

జ్యోతిషశాస్త్రం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో జన్మించాడు. రామ నవమి రోజున సూర్యుడు పదో రాశిలో అత్యున్నత స్థానంలో ఉంటాడు. దీని వల్ల రామ నవమి నాడు అనేక రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. 

(2 / 7)

జ్యోతిషశాస్త్రం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో జన్మించాడు. రామ నవమి రోజున సూర్యుడు పదో రాశిలో అత్యున్నత స్థానంలో ఉంటాడు. దీని వల్ల రామ నవమి నాడు అనేక రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. (PTI)

మేష రాశి : చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మేలు జరుగుతుంది. శ్రీరామనవమి రోజున మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మేష రాశి వారికి ఈ శ్రీరామనవమి రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

(3 / 7)

కర్కాటక రాశి : ఈ రాశి వారికి శ్రీరాముని ఆశీస్సులతో ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు కూడా కర్కాటకంలో జన్మించాడు. ఈ సమయంలో ఈ రాశి జాతకులు వివిధ శుభ యోగాల వల్ల ప్రయోజనం పొందుతారు. దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

(4 / 7)

తులా రాశి :  మీరు భూమి, ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే ఆ కల త్వరలోనే నెరవేరుతుంది. ఆర్థికంగా ఎదగడానికి ఇది చాలా మంచి సమయం. పేదలకు దానం చేయండి. మీ వ్యాపారం బాగా మెరుగుపడుతుంది.

(5 / 7)

మకరం :  ఈ సమయంలో మీరు ప్రియమైన వ్యక్తిని కలుసుకుంటారు. వృత్తి ఎదుగుదలకు కొత్త మార్గాలను కనుగొంటారు. అరుదైన బహుమతి అందే అవకాశం ఉంది. ఇరుగు పొరుగువారి మధ్య గౌరవం లభిస్తుంది. సంపద పెరుగుతుంది. దానధర్మాల్లో పాల్గొంటారు. 

(6 / 7)

మీనం : మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అన్ని వైపుల నుండి సానుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు