(1 / 6)
బ్యూటిఫుల్ స్టన్నింగ్ బ్యూటి శుభ శ్రీ రాయగురు ఒడిశాలో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు వసంత్ కుమార్, విజయ లక్ష్మి. చిన్నతనం నుంచే చదువుల్లో ముందున్న ఈ లేడి ముంబైలో ఎల్ఎల్ఎల్‍బి కోర్స్ పూర్తి చేసింది.
(2 / 6)
చదువుకునే రోజుల్లోనే పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేది శుభ శ్రీ రాయగురు. ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్‍తోపాటు అన్ని ఆటలు ఆడి ముందుండేది.
(3 / 6)
కాలేజీ పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శుభ శ్రీ రాయగురు. 2020 సంవత్సరంలో విఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిషా టైటిల్ గెలుచుకుంది.
(4 / 6)
యాంకర్‍గా కెరీర్ మొదలు పెట్టి సుమారు 3000 లైవ్ షోలు చేసింది శుభ శ్రీ రాయగురు. ఈ క్రమంలోనే నటిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
(5 / 6)
ఇటీవల బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి 5వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శుభ శ్రీ రాయగురు తెలుగులో బాగానే పాపులర్ అయింది.
(6 / 6)
బిగ్ బాస్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీలో కూడా నటించినట్లు తాజాగా శుభ శ్రీ రాయగురు చెప్పుకొచ్చింది.
ఇతర గ్యాలరీలు