PMS Diet: ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించే ఆహారాలు!-nutritionist shares diet tips for women with premenstrual syndrome ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pms Diet: ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించే ఆహారాలు!

PMS Diet: ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించే ఆహారాలు!

Aug 05, 2023, 06:24 PM IST HT Telugu Desk
Aug 05, 2023, 06:24 PM , IST

  • Premenstrual Syndrome: ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ చాలా మంది స్త్రీలు ఎదుర్కొనే బాధాకరమైన పరిస్థితి. దీని నుంచి ఉపశమనం కలిగించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవేంటో చూడండి.

 PMS లేదా ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అనేది స్త్రీలు ముఖ్యంగా రుతుక్రమానికి కొన్ని రోజులు లేదా వారాల ముందు అనుభవించే భావోద్వేగ, శారీరక గందరగోళ పరిస్థితి. అయితే, సరైన జీవనశైలి, సరైన ఆహారంతో దీని లక్షణాలను తగ్గించవచ్చునని పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ తెలిపారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూడండి..

(1 / 6)

 PMS లేదా ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అనేది స్త్రీలు ముఖ్యంగా రుతుక్రమానికి కొన్ని రోజులు లేదా వారాల ముందు అనుభవించే భావోద్వేగ, శారీరక గందరగోళ పరిస్థితి. అయితే, సరైన జీవనశైలి, సరైన ఆహారంతో దీని లక్షణాలను తగ్గించవచ్చునని పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ తెలిపారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూడండి..(Unsplash)

మాంసాహారం ఎక్కువగా తినవద్దు.  వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి, ఇదే ఫ్రీక్వెన్సీని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి.

(2 / 6)

మాంసాహారం ఎక్కువగా తినవద్దు.  వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి, ఇదే ఫ్రీక్వెన్సీని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి.(Unsplash)

రాజ్మా, తెల్ల శనగలు, నల్లశనగలు, మసూర్ పప్పు వంటి పప్పులను రోజూ తీసుకోవాలి. 

(3 / 6)

రాజ్మా, తెల్ల శనగలు, నల్లశనగలు, మసూర్ పప్పు వంటి పప్పులను రోజూ తీసుకోవాలి. (Unsplash)

పండ్లు మీకు మంచి ఆహారం, చాలా పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజు 3-4 సేర్విన్గ్స్ పండ్లను తీసుకోవాలి. 

(4 / 6)

పండ్లు మీకు మంచి ఆహారం, చాలా పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజు 3-4 సేర్విన్గ్స్ పండ్లను తీసుకోవాలి. (Unsplash)

మైదాతో చేసే ఆహార పదార్థాలు,  వైట్ రైస్‌కు దూరంగా ఉండాలి. 

(5 / 6)

మైదాతో చేసే ఆహార పదార్థాలు,  వైట్ రైస్‌కు దూరంగా ఉండాలి. (Unsplash)

బాదం, వాల్‌నట్‌లు, సోయా గింజలు వంటి పచ్చి గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

(6 / 6)

బాదం, వాల్‌నట్‌లు, సోయా గింజలు వంటి పచ్చి గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు