Ntr: కాంతారతో దేవర - ప్రశాంత్ నీల్, రిషబ్‌శెట్టిలను కలిసిన ఎన్టీఆర్ - ఫొటోలు వైరల్
Ntr: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంతార హీరో రిషబ్‌శెట్టి తో పాటు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను కలిశారు. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 6)
శుక్రవారం ఎన్టీఆర్ బెంగళూరు వెళ్లాడు. ప్రశాంత్‌నీల్, రిషబ్‌శెట్టిలను కలుసుకున్నాడు. బెంగళూరు డైరీస్ పేరుతో ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి.
(2 / 6)
ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిప్రణతి తో పాటు ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత నీల్, రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి కూడా కనిపించారు.
(3 / 6)
ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిప్రణతి తో పాటు ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత నీల్, రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి కూడా కనిపించారు.
(4 / 6)
దేవర తర్వాత తన నెక్స్ట్ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నాడు ఎన్టీఆర్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
(5 / 6)
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 31వ మూవీ ఇది.
ఇతర గ్యాలరీలు