హైదరాబాద్‌ నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ లో ఉద్యోగాలు - ఖాళీల వివరాలు, దరఖాస్తు తేదీలివే-notification for the recruitment of scientist posts at national remote sensing center hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హైదరాబాద్‌ నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ లో ఉద్యోగాలు - ఖాళీల వివరాలు, దరఖాస్తు తేదీలివే

హైదరాబాద్‌ నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ లో ఉద్యోగాలు - ఖాళీల వివరాలు, దరఖాస్తు తేదీలివే

Published May 12, 2025 06:58 PM IST Maheshwaram Mahendra Chary
Published May 12, 2025 06:58 PM IST

హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గలవారు మే 30వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి. www.nrsc.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

(1 / 6)

ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 31 పోస్టులను భర్తీ చేస్తారు. జియో ఇన్ఫర్మాటిక్స్ విభాగంలో అత్యధికంగా 10 పోస్టులు ఉన్నాయి.ఆయా పోస్టులను బట్టి… విద్యా అర్హతలను నిర్ణయించారు. ఈ వివరాలను https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.

(2 / 6)

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు తెలంగాణలోని NRSC కేంద్రం షాద్ నగర్ తో పాటు ఢిల్లీ. బెంగళూరు. నాగపూర్, కోల్ కత్తా, జోద్ పూర్ యూనిట్లలోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

(3 / 6)

ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 మధ్య జీతం చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు మే 30, 2025లోపు అప్లికేషన్ చేసుకోవాలి.

(4 / 6)

ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూల కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. అహ్మదాబాద్, బెంగలూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై,జోద్ ఫూర్, కోల్ కత్తా, తిరువనంతపురం కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

(5 / 6)

ఈ ఉద్యోగాలకు https://apps.nrsc.gov.in/eRecruitment_NRSC/ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే  recruit@nrsc.gov.in కు మెయిల్ చేయవచ్చు.

(6 / 6)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు