
(1 / 5)
2025లో ఇప్పటివరకు కొత్త సినిమా ఏది అంగీకరించలేదు త్రిప్తి డిమ్రి

(2 / 5)
ఆషికీ 3లో తొలుత హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి పేరు వినిపించింది. కానీ త్రిప్తి డిమ్రికి ఉన్న బోల్డ్ ఇమేజ్ కారణంగానే ఆమెను ఈ సినిమా నుంచి తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

(3 / 5)
ఆషికీ 3లో త్రిప్తి డిమ్రి స్థానంలో శ్రీలీలను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు.

(4 / 5)
త్రిప్తి డిమ్రి సౌత్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.

(5 / 5)
ప్రస్తుతం ధడక్ 2తో పాటు మరో బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది త్రిప్తి డిమ్రి.
ఇతర గ్యాలరీలు