తెలుగు న్యూస్ / ఫోటో /
Liver Health: ఆల్కహాల్ మాత్రమే కాదు, ఈ ఆహారాలు కూడా కాలేయానికి హాని చేస్తాయి తినడం మానేయండి
Liver Health: ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని అందరికీ తెలిసిందే. అయితే కేవలం దాని వల్ల మాత్రమే కాదు మీ రోజువారీ ఆహారంలో ఇలాంటి ఆహారాలు తినడం వల్ల కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవి అనుకోకుండా మీ కాలేయానికి విషంగా పనిచేస్తాయి.
(1 / 8)
కాలేయం ఆరోగ్యం చెడిపోవడానికి ఆల్కహాల్ మాత్రమే కాదు, ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని తినడం మానేయండి.(shutterstock)
(2 / 8)
మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది మనం తిన్న ప్రతి ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి అందులోని విషాలన, వ్యర్థాలను తొలగిస్తుంది.(shutterstock)
ఇతర గ్యాలరీలు