Vastu Benefits of Ajwain। వాము మొక్క ఇంట్లో ఉంటే ఆరోగ్యమే కాదు, వాస్తు లాభాలు కూడా!-not just for medicinal purpose you should keep ajwain plant for these vastu benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Not Just For Medicinal Purpose, You Should Keep Ajwain Plant For These Vastu Benefits

Vastu Benefits of Ajwain। వాము మొక్క ఇంట్లో ఉంటే ఆరోగ్యమే కాదు, వాస్తు లాభాలు కూడా!

Nov 28, 2022, 07:18 PM IST HT Telugu Desk
Nov 28, 2022, 07:18 PM , IST

  • Vastu Benefits of Ajwain: వాము విత్తనాలను మనం వంటకాల్లో ఉపయోగిస్తాం. వాము మొక్క ఆయుర్వేద ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అంతేకాదు వాము మొక్కతో వాస్తు ప్రయోజనాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ఆవరణలో తులసి, అరటి మొక్కలు ఉంచినట్లయితే ఇంటి సభ్యులకు మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఇందులో వాము మొక్కకు కూడా వాస్తుపరంగా ప్రత్యేక స్థానం ఉంది.

(1 / 6)

వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ఆవరణలో తులసి, అరటి మొక్కలు ఉంచినట్లయితే ఇంటి సభ్యులకు మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఇందులో వాము మొక్కకు కూడా వాస్తుపరంగా ప్రత్యేక స్థానం ఉంది.

వాము మొక్కలను పెంచటానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. కొంచెం నీరు , కొంచెం ఎండ తగిలితే అదే పెరుగుతుంది.

(2 / 6)

వాము మొక్కలను పెంచటానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. కొంచెం నీరు , కొంచెం ఎండ తగిలితే అదే పెరుగుతుంది.

వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ఆవరణలో వాము మొక్క ఉంటే ఆ ఇంటికి అద్భుత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని నమ్మకం. దీనిని 'అదృష్ట మొక్కల'లో ఒకటిగా పరిగణిస్తారు.

(3 / 6)

వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ఆవరణలో వాము మొక్క ఉంటే ఆ ఇంటికి అద్భుత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని నమ్మకం. దీనిని 'అదృష్ట మొక్కల'లో ఒకటిగా పరిగణిస్తారు.

వాము ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో, ఎలా ఉపయోగించాలో కింద చూడండి.

(4 / 6)

వాము ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో, ఎలా ఉపయోగించాలో కింద చూడండి.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాము ఆకులను జలుబు, దగ్గును నయం చేయవచ్చు. జీర్ణక్రియ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాము ఆకులను నీళ్లలో వేసి మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.

(5 / 6)

సంబంధిత కథనం

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.గ్రహాలలో బుధుడు తెలివితేటలు, మాటల చాతుర్యానికి మారుపేరు.   ఏప్రిల్ 19న ఉదయం 10 : 23 గంటలకు మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు. బుధుడి పెరుగుదల కారణంగా, కొన్ని రాశుల వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు