Nora Fatehi Snake Pics: వైట్ ఏంజెల్‌లా బాహుబలి భామ.. స్నేక్ ఫొటోలు షేర్ చేసిన నోరా ఫతేహి
- Nora Fatehi Photos From Snake Song: బాహుబలి పార్ట్ 1లో మనోహరి పాటతో క్రేజ్ తెచ్చుకున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహి రీసెంట్‌గా స్నేక్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ పాటలోని లుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా షేర్ చేసింది నోరా ఫతేహి. ఇప్పుడు అవి ట్రెండ్ అవుతున్నాయి.

(1 / 8)
బాలీవుడ్ హాట్ బ్యూటిల్లో ఒకరైన నోరా ఫతేహి తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
(2 / 8)
కెనడాకు చెందిన నోరా ఫతేహి డ్యాన్సర్, మోడల్, నటి, నిర్మాత, సింగర్‌గా ఎన్నో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానులు సంపాదించుకుంటోంది.
(3 / 8)
తెలుగులో టెంపర్ మూవీలో ఇట్టాగే రెచ్చిపోదాం అనే ఐటమ్ సాంగ్‌లో నర్తించి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ నోరా ఫతేహి. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది.
(4 / 8)
టెంపర్ తర్వాత కిక్ 2, లోఫర్, ఊపిరి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించింది నోరా ఫతేహి. కానీ, రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పార్ట్ 1లోని మనోహరి సాంగ్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
(5 / 8)
హిందీలో పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన నోరా ఫతేహి ఎక్కువగా వీడియో ఆల్బమ్స్ చేస్తుంటుంది. అలా రీసెంట్‌గా చేసిన వీడియో సాంగ్ స్నేక్.
(6 / 8)
అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, డ్యాన్సర్ అయిన జేసన్ డెరులో (Jason Derulo)తో కలిసి స్నేక్ అనే వీడియో ఆల్బమ్ చేసింది నోరా ఫతేహి.
(7 / 8)
స్నేక్ వీడియో సాంగ్‌లో వైట్ డ్రెస్సులో ఏంజెల్‌లా దర్శనం ఇచ్చింది నోరా ఫతేహి. అలాగే, ఆ సాంగ్‌లో నోరా అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేసింది. స్నేక్‌లా హిప్‌ను షేక్ చేస్తూ డ్యాన్స్‌తో అట్రాక్ట్ చేసింది నోరా.
ఇతర గ్యాలరీలు