తెలుగు న్యూస్ / ఫోటో /
Nora Fatehi: సింపుల్ లుక్‌లో అందంగా బాహుబలి బ్యూటి.. నోరా ఫతెహీ ట్రెడిషనల్ పిక్స్
Nora Fatehi Traditional Pics: బాహుబలి పార్ట్ 1లో మనోహరి పాటతో తెలుగులో బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. నెట్టింట్లో నిత్యం హీట్ రాజేసే నోరా ఫతేహి తాజాగా మాత్రం సింపుల్‌గా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనం ఇచ్చిన షాక్ ఇచ్చింది. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
బాలీవుడ్ నటి, బాహుబలి ఐటమ్ సాంగ్ బ్యూటి నోరా ఫతేహి తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది. కానీ, తాజాగా ఎవరు ఊహించని విధంగా సింపుల్‌గా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది బ్యూటిఫుల్ నోరా ఫతేహి. (All Photos @Instagram)
(2 / 7)
ఈ ఫోటోలలో నోరా ఫతేహి పింక్ కలర్ చుడిదార్‌లో ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా కనిపించింది. దాంతో అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
(3 / 7)
బ్యూటిఫుల్ నోరా ఫతేహి నిగనిగలాడే మేకప్‌తో తన జుట్టును లైట్ కర్లీ స్టైల్‌లో విప్పుకుని మరి కెమెరాకు పోజులిచ్చింది.
(4 / 7)
నోరా ఫతేహి చెవిపోగులు, ఉంగరాలు, మనోహరమైన చిరునవ్వుతో తన రూపంతో ఎంతో ఆకట్టుకుంది. కెమెరాలకు ఎంతో అందంగా పోజులు ఇస్తూ అట్రాక్ట్ చేసింది.
(5 / 7)
ఈ ఫొటోలను షేర్ చేస్తున్నప్పుడు, నోరా ఫతేహి వాటికి క్యాప్షన్ ఇచ్చింది మా కోసం హోలీ! కోల్‌కతా వైబ్ అంటూ ఫేస్ ఎమోజీని షేర్ చేసింది ఈ హాట్ సుందరి నోరా ఫతేహి.
(6 / 7)
నోరా ఫతేహి పోస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె పిక్స్ చూసిన నోరా అభిమానులు పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. పింక్‌లో అందంగా ఉంది, సంస్కృతీ, పంజాబీ క్వీన్ అంటూ రాసుకొస్తున్నారు.
ఇతర గ్యాలరీలు