తెలుగు న్యూస్ / ఫోటో /
Nora Fatehi: బ్రైడల్ లుక్‌లో బాహుబలి భామ.. భారీ నెక్లెస్‌తో నోరా ఫతేహి బ్యూటిఫుల్ పిక్స్
Nora Fatehi In Bridal Look In Lehenga: బాహుబలి పార్ట్ 1లో మనోహరి వంటి ఐటమ్ సాంగ్‌తో తెలుగులో బాగా పాపులర్ అయిన బ్యూటిఫుల్ నోరా ఫతేహి తాజాగా బ్రైడల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. భారీ నెక్లెస్ ధరించి లెహంగాలో నోరా ఫతేహి బ్యూటిఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
బాహుబలి ది బిగినింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన బ్యూటిఫుల్ నోరా ఫతేహి తాజాగా బ్రైడల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది.
(అన్ని ఫొటోలు @ Instagram)(2 / 6)
భారీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉన్న పీచ్ కలర్ లెహంగాలో నోరా ఫతేహి దర్శనం ఇచ్చింది. ఇది బ్రైడల్ లుక్‌ను తలపిస్తోంది.
(3 / 6)
నోరా ఫతేహి న్యూ బ్రైడల్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది. భారీ నెక్లెస్, ముక్కెర ధరించి కొంటెగా చూస్తూ కవ్వించింది నోరా ఫతేహి.
(4 / 6)
మరో స్లీవ్‌లెస్ డ్రెస్సులో గ్లామరస్‌గా కనిపించింది బాలీవుడ్ హాట్ బ్యూటి నోరా ఫతేహి. ఇందులో కూడా ముక్కెర, గ్రీన్ కలర్ నెక్లెస్‌తో అట్రాక్ట్ చేసింది.
(5 / 6)
ఈ ఫొటోలో భారీ నగలతో అందంగా కనిపించింది నోరా ఫతేహి. మెడను అంతా నగలన్ని ఆవరించి అట్రాక్ట్ చేశాయి. ఇందులో హెయిర్‌ను అలా లూజ్‌గా జారవిడిచింది నోరా.
ఇతర గ్యాలరీలు