కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే - తెలుగులో సీరియ‌ల్స్‌లో హీరోయిన్‌గా...విల‌న్‌గా!-nirupam paritala wife manjula background and top telugu serials ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే - తెలుగులో సీరియ‌ల్స్‌లో హీరోయిన్‌గా...విల‌న్‌గా!

కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే - తెలుగులో సీరియ‌ల్స్‌లో హీరోయిన్‌గా...విల‌న్‌గా!

Published May 08, 2025 02:36 PM IST Nelki Naresh
Published May 08, 2025 02:36 PM IST

కార్తీక దీపం సీరియ‌ల్‌లో డాక్ట‌ర్ బాబుతో పాత్ర ద్వారా తెలుగు సీరియ‌ల్ ఫ్యాన్స్‌ను మెప్పించాడు నిరుప‌మ్ ప‌రిటాల‌. ప్ర‌స్తుతం కార్తీక దీపం సీక్వెల్‌లో కార్తీక్ పాత్ర‌లో అద‌ర‌గొడుతోన్నాడు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీక్వెల్ టీఆర్‌పీలో టాప్‌లో కొన‌సాగుతోంది.

నిరూప‌మ్ ప‌రిటాల భార్య మంజుల కూడా సీరియ‌ల్ యాక్ట‌రే. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో క‌లిపి 25కుపైగా సీరియ‌ల్స్ చేసింది.

(1 / 5)

నిరూప‌మ్ ప‌రిటాల భార్య మంజుల కూడా సీరియ‌ల్ యాక్ట‌రే. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో క‌లిపి 25కుపైగా సీరియ‌ల్స్ చేసింది.

చంద్ర‌ముఖి సీరియ‌ల్ ద్వారా తెలుగు బుల్లితెర‌పైకి అడుగుపెట్టింది మంజుల‌. తొలి సీరియ‌ల్‌తోనే  ఫేమ‌స్ అయ్యింది.

(2 / 5)

చంద్ర‌ముఖి సీరియ‌ల్ ద్వారా తెలుగు బుల్లితెర‌పైకి అడుగుపెట్టింది మంజుల‌. తొలి సీరియ‌ల్‌తోనే ఫేమ‌స్ అయ్యింది.

తెలుగులో కాంచ‌న‌గంగ‌, నీలాంబ‌రి, జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, సీతేరాముడి క‌ట్నం, గోకులంలో సీత సీరియ‌ల్స్ మంజుల‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

(3 / 5)

తెలుగులో కాంచ‌న‌గంగ‌, నీలాంబ‌రి, జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, సీతేరాముడి క‌ట్నం, గోకులంలో సీత సీరియ‌ల్స్ మంజుల‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

కాంచ‌న గంగ‌తో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్‌లో విల‌న్‌గా క‌నిపించింది.

(4 / 5)

కాంచ‌న గంగ‌తో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్‌లో విల‌న్‌గా క‌నిపించింది.

నిరుప‌మ్ ప‌రిటాల‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న‌ది మంజుల‌. చంద‌ముఖి సీరియ‌ల్ ద్వారానే నిరుప‌మ్ ప‌రిటాల  యాక్టింగ్ కెరీర్ ప్రారంభ‌మైంది.

(5 / 5)

నిరుప‌మ్ ప‌రిటాల‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న‌ది మంజుల‌. చంద‌ముఖి సీరియ‌ల్ ద్వారానే నిరుప‌మ్ ప‌రిటాల యాక్టింగ్ కెరీర్ ప్రారంభ‌మైంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు