
(1 / 5)
స్టార్ మా ఛానెల్‌లో ఇటీవల ప్రారంభమైన సరికొత్త సీరియల్ నిన్ను కోరి. స్టార్ మా ఛానెల్, జియో హాట్‌స్టార్ ఓటీటీలో నిన్ను కోరి సీరియల్ ప్రసారం అవుతోంది. నిన్ను కోరి సీరియల్‌లో చంద్రకళ పాత్రలో హీరోయిన్‌గా నటించింది అక్షత దేశ్‌పాండే.

(2 / 5)
నిన్ను కోరి సీరియల్‌లో విరాట్ భార్యగా, ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే తెలివైన అమ్మాయిగా, అత్త, మామలపై అభిమానం చూపించే కోడలిగా చంద్రకళ రోల్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది అక్షత దేశ్‌పాండే.
(Instagram/Akshata Deshpande)

(3 / 5)
నిన్ను కోరి సీరియల్‌లో చీర కట్టులో ఎంతో అందంగా, పద్ధతిగా కనిపించే అక్షత దేశ్‌పాండే సోషల్ మీడియాలో మాత్రం హాట్‌నెస్, గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. అందాలు వడ్డిస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటుంది చంద్రకళ.

(4 / 5)
లేటెస్ట్‌గా బ్లాక్ ట్రాన్సపరెంట్ శారీలో అందాలు వడ్డిస్తూ బీభత్సం సృష్టించింది అక్షత దేశ్‌పాండే. దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ బ్యూటిఫుల్ సీరియల్ హీరోయిన్ అక్షత దేశ్‌పాండే.

(5 / 5)
ట్రాన్సపరెంట్ నల్ల చీరలో నడుము, నాభి అందాలు చూపిస్తూ హొయలు పోయింది నిన్ను కోరి సీరియల్ బ్యూటి అక్షత దేశ్‌పాండే. తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన అక్షత దేశ్‌పాండే గ్లామర్ ఫొటోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
(Instagram/Akshata Deshpande)
ఇతర గ్యాలరీలు