Nidhhi Agerwal in Black Dress: టాలీవుడ్‌లో జోరు పెంచుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ - ప‌వ‌న్‌, ప్ర‌భాస్‌ల‌తో సినిమాలు-nidhhi agerwal is on signing spree in tollywood ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nidhhi Agerwal Is On Signing Spree In Tollywood

Nidhhi Agerwal in Black Dress: టాలీవుడ్‌లో జోరు పెంచుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ - ప‌వ‌న్‌, ప్ర‌భాస్‌ల‌తో సినిమాలు

Mar 16, 2023, 01:59 PM IST Nelki Naresh Kumar
Mar 16, 2023, 01:59 PM , IST

Nidhhi Agerwal in Black Dress: తెలుగు, త‌మిళ భాష‌ల్లో చేసింది త‌క్కువ సినిమాలే అయినా గ్లామ‌ర్ త‌ళుకుల‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న‌ది నిధి అగ‌ర్వాల్‌. ఏకంగా ఈ అమ్మ‌డికి కోలీవుడ్‌లో అభిమానులు గుడి క‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అంత‌గా అభిమానుల హృద‌యాల్ని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

ప్ర‌స్తుతం తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా చేస్తోంది నిధి అగ‌ర్వాల్‌.

(1 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా చేస్తోంది నిధి అగ‌ర్వాల్‌.

ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ పేరు ప్ర‌చారంలో ఉంది.

(2 / 6)

ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ పేరు ప్ర‌చారంలో ఉంది.

రామ్ హీరోగా న‌టించిన ఇస్మార్ట్‌ శంక‌ర్ మూవీతో టాలీవుడ్‌లో తొలి స‌క్సెస్‌ను అందుకున్న‌ది నిధి అగ‌ర్వాల్‌. 

(3 / 6)

రామ్ హీరోగా న‌టించిన ఇస్మార్ట్‌ శంక‌ర్ మూవీతో టాలీవుడ్‌లో తొలి స‌క్సెస్‌ను అందుకున్న‌ది నిధి అగ‌ర్వాల్‌. 

త‌మిళంలో భూమి, క‌ల‌గ‌త‌లైవాన్ సినిమాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించింది నిధి అగ‌ర్వాల్‌. 

(4 / 6)

త‌మిళంలో భూమి, క‌ల‌గ‌త‌లైవాన్ సినిమాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించింది నిధి అగ‌ర్వాల్‌. 

ప్ర‌స్తుతం తెలుగులో మ‌రో మూడు సినిమాల్లో నిధి అగ‌ర్వాల్ న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి

(5 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో మ‌రో మూడు సినిమాల్లో నిధి అగ‌ర్వాల్ న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి

నిధి అగ‌ర్వాల్‌

(6 / 6)

నిధి అగ‌ర్వాల్‌

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు