
(1 / 5)
సోయాగాలతో షేక్ చేస్తోంది అందాల నిధి అగర్వాల్. వరుసగా భారీ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది ఈ భామ.
(instagram-Nidhhi Agerwal)
(2 / 5)
రీసెంట్ గా హరి హర వీరమల్లులో పవన్ కల్యాణ్ తో నటించింది నిధి అగర్వాల్. సినిమా ప్రమోషన్స్ ను తన భుజాలపై మోసింది. అయినా అనుకున్నంతగా పేరు రాలేదు.
(instagram-Nidhhi Agerwal)
(3 / 5)
ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ 2017లో మున్నా మైఖెల్ అనే హిందీ సినిమాతో డెబ్యూ చేసింది.
(instagram-Nidhhi Agerwal)
(4 / 5)
తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా చేసిన సవ్యసాచితో అడుగుపెట్టింది నిధి అగర్వాల్. ఆ తర్వాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్నులో రొమాన్స్ చేసింది.
(instagram-Nidhhi Agerwal)
(5 / 5)
ఇప్పటివరకూ 9 సినిమాలు చేసినా సరైన బ్లాక్ బస్టర్ పడలేదు నిధి అగర్వాల్ కు. ఇప్పుడు ఆశలన్నీ ప్రభాస్ రాజాసాబ్ పైనే పెట్టుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
(instagram-Nidhhi Agerwal)ఇతర గ్యాలరీలు