Tim Southee World Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన టిమ్ సౌథీ.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు-new zealand bowler tim southee becomes first player to get 150 wickets in t20i cricket ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tim Southee World Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన టిమ్ సౌథీ.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

Tim Southee World Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన టిమ్ సౌథీ.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

Jan 12, 2024, 05:48 PM IST Hari Prasad S
Jan 12, 2024, 05:48 PM , IST

  • Tim Southee World Record: టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా అతడు నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు.

Tim Southee World Record: పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 4 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును టిమ్ సౌథీ సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అతడు 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

(1 / 5)

Tim Southee World Record: పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 4 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును టిమ్ సౌథీ సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అతడు 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.(AFP)

Tim Southee World Record: ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ను 46 పరుగులతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత సౌథీ దెబ్బకు పాకిస్థాన్ 18 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది.

(2 / 5)

Tim Southee World Record: ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ను 46 పరుగులతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత సౌథీ దెబ్బకు పాకిస్థాన్ 18 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది.(AFP)

Tim Southee World Record: పాకిస్థాన్ ఇన్నింగ్స్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. అతడు 35 బంతుల్లోనే 57 రన్స్ చేశాడు.

(3 / 5)

Tim Southee World Record: పాకిస్థాన్ ఇన్నింగ్స్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. అతడు 35 బంతుల్లోనే 57 రన్స్ చేశాడు.(AFP)

Tim Southee World Record: టిమ్ సౌథీ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో టీ20 ఫార్మాట్లో 150 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

(4 / 5)

Tim Southee World Record: టిమ్ సౌథీ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో టీ20 ఫార్మాట్లో 150 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.(AFP)

Tim Southee World Record: టీ20 క్రికెట్ లో టిమ్ సౌథీ తర్వాత బంగ్లాదేశ్ బౌలర్ షకీబల్ హసన్ 140 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

(5 / 5)

Tim Southee World Record: టీ20 క్రికెట్ లో టిమ్ సౌథీ తర్వాత బంగ్లాదేశ్ బౌలర్ షకీబల్ హసన్ 140 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు