New York Fashion Week: న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో వెరైటీ డ్రెస్సులతో అదరగొట్టిన స్టార్లు-new york fashion week best dress stars photos rihanna camila cabello kim kardashian ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  New York Fashion Week: న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో వెరైటీ డ్రెస్సులతో అదరగొట్టిన స్టార్లు

New York Fashion Week: న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో వెరైటీ డ్రెస్సులతో అదరగొట్టిన స్టార్లు

Sep 11, 2024, 10:42 AM IST Hari Prasad S
Sep 11, 2024, 10:42 AM , IST

New York Fashion Week: న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో స్టార్లు తమ అదిరిపోయే డ్రెస్సులతో మైమరిపించారు. రిహానా, కిమ్ కర్దాషియాన్ లాంటి స్టార్లు వెరైటీ డ్రెస్ లో అభిమానులను మెప్పించారు.

New York Fashion Week:  న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో రిహానా, కిమ్ కర్దాషియాన్ లాంటి స్టార్లు అదిరిపోయే డ్రెస్సులతో కనిపించారు.

(1 / 7)

New York Fashion Week:  న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో రిహానా, కిమ్ కర్దాషియాన్ లాంటి స్టార్లు అదిరిపోయే డ్రెస్సులతో కనిపించారు.(Instagram)

New York Fashion Week: సింగర్ రిహానా ఇలా తెల్లటి బాడీసూట్ లో కనిపించింది.

(2 / 7)

New York Fashion Week: సింగర్ రిహానా ఇలా తెల్లటి బాడీసూట్ లో కనిపించింది.(Instagram)

New York Fashion Week: కామిలా కాబెల్లో బోల్డ్ బ్యాక్‌లెస్ రిస్క్యూ ఔట్ ఫిట్ లో బోల్డ్ పోజులు ఇచ్చింది.

(3 / 7)

New York Fashion Week: కామిలా కాబెల్లో బోల్డ్ బ్యాక్‌లెస్ రిస్క్యూ ఔట్ ఫిట్ లో బోల్డ్ పోజులు ఇచ్చింది.

New York Fashion Week: అటు కిమ్ కర్దాషియాన్ కూడా తెల్లటి బాడీకాన్ డ్రెస్ లో ఈ ఫ్యాషన్ వీక్ కు వచ్చింది.

(4 / 7)

New York Fashion Week: అటు కిమ్ కర్దాషియాన్ కూడా తెల్లటి బాడీకాన్ డ్రెస్ లో ఈ ఫ్యాషన్ వీక్ కు వచ్చింది.

New York Fashion Week: అమెరికన్ నటి లిండ్సే లోహాన్ గ్రే సాటిన్ డ్రెస్ పై ఓ లగ్జరీ ఓవర్ కోట్ తో కనిపించింది.

(5 / 7)

New York Fashion Week: అమెరికన్ నటి లిండ్సే లోహాన్ గ్రే సాటిన్ డ్రెస్ పై ఓ లగ్జరీ ఓవర్ కోట్ తో కనిపించింది.

New York Fashion Week: కెనడా నటి నినా దోబ్రెవ్ ఇలా టూపీస్ సెట్ లో ఫొటోలకు పోజులిచ్చింది.

(6 / 7)

New York Fashion Week: కెనడా నటి నినా దోబ్రెవ్ ఇలా టూపీస్ సెట్ లో ఫొటోలకు పోజులిచ్చింది.

మరో అమెరికన్ నటి జోయ్ కింగ్ ఆరెంజ్ స్కర్ట్, బ్లాక్ ఫుల్ స్లీవ్స్ టాప్ తో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ కు వచ్చింది.

(7 / 7)

మరో అమెరికన్ నటి జోయ్ కింగ్ ఆరెంజ్ స్కర్ట్, బ్లాక్ ఫుల్ స్లీవ్స్ టాప్ తో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ కు వచ్చింది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు