New OTT Release: ఓటీటీలో చూడాల్సిన 5 బాలీవుడ్ వెబ్ సిరీసులు.. తెలుగులో 1.. ఇక్కడ చూసేయండి!-new ott releases like paatal lok 2 griha laxmi power of paanch chidiya udd the roshans streaming on amazon prime netflix ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  New Ott Release: ఓటీటీలో చూడాల్సిన 5 బాలీవుడ్ వెబ్ సిరీసులు.. తెలుగులో 1.. ఇక్కడ చూసేయండి!

New OTT Release: ఓటీటీలో చూడాల్సిన 5 బాలీవుడ్ వెబ్ సిరీసులు.. తెలుగులో 1.. ఇక్కడ చూసేయండి!

Jan 14, 2025, 01:50 PM IST Sanjiv Kumar
Jan 14, 2025, 01:50 PM , IST

New OTT Releases This Week: ఓటీటీలో ఐదు ఐదు విభిన్న వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. అవి క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్, డాక్యుమెంటరీ సిరీస్‌లతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అలాగే, ఒక వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. మరి అవి ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయో లుక్కేద్దాం.

ఈ వారం (జనవరి 13 నుండి జనవరి 19 వరకు) ఓటీటీలో అనేక సిరీస్‌లు, సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న టాప్ 5 వెబ్ సిరీసులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

(1 / 7)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రానున్న డాక్యుమెంటరీ సిరీస్ 'ది రోషన్స్'. జనవరి 17న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ డాక్యుమెంటరీలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కుటుంబంలోని మూడు తరాల చరిత్రను తెలియజేస్తారు. కాబట్టి, ఇది ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. 

(2 / 7)

'పవర్ ఆఫ్ పాంచ్' అనే సూపర్ హీరో వెబ్ సిరీస్‌కు ఈ వారం ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పవర్ ఆఫ్ పాంచ్ జనవరి 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఆదిత్య రాజ్ అరోరా, జైవీర్ జునేజా, బియాంకా అరోరా, యష్ సెహగల్, ఉర్వశి ధోలకియా, బర్ఖా బిష్త్ వంటి అనేక మంది నటులు ఈ షోలో నటిస్తున్నారు.

(3 / 7)

క్రైమ్ డ్రామా సిరీస్‌లో మంచి హిట్ అందుకున్న పాతాల్ లోక్ రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 17 నుంచి పాతాల్ లోక్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జైదీప్ అహ్లవత్, ఇషాక్ సింగ్, గుల్ పనాగ్ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. అంతేకాకుండా ఈ సిరీస్ తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ కానుంది. 

(4 / 7)

అభిషేక్ బచ్చన్ నటించిన 'ఐ వాంట్ టు టాక్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదివరకే రెంటల్ విధానంలో ఉన్న ఈ సినిమా జనవరి 17 నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ నుంచి ఓటీటీ రిలీజ్ అవుతోన్న ఈ చిత్రంలో అభిషేక్‌తో పాటు జానీ లివర్, అహిల్యా బమ్రూ ప్రధాన పాత్రల్లో నటించారు.

(5 / 7)

జాకీ ష్రాఫ్, సికిందర్ ఖేర్, భూమిక మీనా నటించిన 'చిడియా ఉడ్' థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ జనవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది. 

(6 / 7)

బుల్లితెర నటి హీనా ఖాన్ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న ఓటీటీ వెబ్ సిరీస్ గృహలక్ష్మి. వినోద ప్రపంచంతో పాటు ఓటీటీలోకి కూడా గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనుంది హీనా ఖాన్. హీనా ఖాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గృహలక్ష్మి ఎపిక్ ఆన్ ఓటీటీలో జనవరి 16 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు