Honda CL500: అదిరిపోయే రెట్రో లుక్‍తో హోండా నుంచి అడ్వెంచర్ బైక్-new honda cl500 scrambler motorcycle makes official debut ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  New Honda Cl500 Scrambler Motorcycle Makes Official Debut

Honda CL500: అదిరిపోయే రెట్రో లుక్‍తో హోండా నుంచి అడ్వెంచర్ బైక్

Nov 16, 2022, 02:10 PM IST Chatakonda Krishna Prakash
Nov 16, 2022, 02:10 PM , IST

  • Honda CL500: స్టైలిష్ రెట్రో లుక్‍తో సీఎల్500 స్క్రాంబ్లర్ అడ్వెంచర్ బైక్‍ను హోండా ప్రదర్శించింది. ట్యుబులర్ స్టీల్ ట్రెలిస్ స్టైల్ మెయిన్ ఫ్రేమ్‍ను ఈ బైక్ కలిగి ఉంది. లాంగ్ ట్రావెల్స్ కు బాగా సూటవుతుంది. 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్  షాక్స్.. సస్పెన్షన్ పనిని చేస్తాయి. ఈ బైక్ ముందు వీల్ 19 ఇంచులు, వెనుక వీల్ 17 ఇంచుల సైజ్ ఉంటుంది.  

తన లేటెస్ట్ క్రూజర్ సీఎల్500 స్క్రాంబ్లర్ ను హోండా EICMAలో ప్రదర్శించింది. రెట్రో స్టైల్‍తో అదిరిపోయేలా దీని లుక్ ఉంది.

(1 / 6)

తన లేటెస్ట్ క్రూజర్ సీఎల్500 స్క్రాంబ్లర్ ను హోండా EICMAలో ప్రదర్శించింది. రెట్రో స్టైల్‍తో అదిరిపోయేలా దీని లుక్ ఉంది.(Honda)

46 ps పవర్, 43.4 Nm టార్క్యూను ప్రొడ్యూస్ చేసే 471cc ప్యార్లెల్ ట్విన్ సిలిడర్ ఇండిన్‍ను ఈ అడ్వెంచర్ బైక్ కలిగి ఉంది. 

(2 / 6)

46 ps పవర్, 43.4 Nm టార్క్యూను ప్రొడ్యూస్ చేసే 471cc ప్యార్లెల్ ట్విన్ సిలిడర్ ఇండిన్‍ను ఈ అడ్వెంచర్ బైక్ కలిగి ఉంది. (Honda)

1970ల కాలం నాటి సీఎల్ మోటార్‍బైక్‍ల నుంచి ప్రేరణ పొంది సీఎం500 బైక్‍ను లుక్‍ను డిజైన్ చేసింది హోండా. దీంతో రెట్రో లుక్‍లో ఈ స్క్రాంబ్లర్ ఆకర్షణీయంగా ఉంది. 

(3 / 6)

1970ల కాలం నాటి సీఎల్ మోటార్‍బైక్‍ల నుంచి ప్రేరణ పొంది సీఎం500 బైక్‍ను లుక్‍ను డిజైన్ చేసింది హోండా. దీంతో రెట్రో లుక్‍లో ఈ స్క్రాంబ్లర్ ఆకర్షణీయంగా ఉంది. (Honda)

ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS) టెక్నాలజీని హోండా ఈ బైక్‍కు ఇచ్చింది. ఎల్ఈడీ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. 

(4 / 6)

ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS) టెక్నాలజీని హోండా ఈ బైక్‍కు ఇచ్చింది. ఎల్ఈడీ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. (Honda)

ఈ బైక్ ఫ్రంట్‍లో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్ షోక్స్ ఉంటాయి.  సస్పెన్షన్ చాలా మెరుగ్గా ఉంటుంది. దీంతో లాంగ్ ట్రావెల్స్ ఎంతో అనువుగా చేయవచ్చు. 

(5 / 6)

ఈ బైక్ ఫ్రంట్‍లో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్ షోక్స్ ఉంటాయి.  సస్పెన్షన్ చాలా మెరుగ్గా ఉంటుంది. దీంతో లాంగ్ ట్రావెల్స్ ఎంతో అనువుగా చేయవచ్చు. (Honda)

సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్/స్లిప్పర్ క్లచ్‍తో హోండా సీఎం500 వస్తోంది.

(6 / 6)

సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్/స్లిప్పర్ క్లచ్‍తో హోండా సీఎం500 వస్తోంది.(Honda)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు