Mahindra Scorpio Classic | సరికొత్త లుక్‌తో రాబోతున్న మహీంద్రా స్కార్పియో వాహనం!-new 2022 mahindra scorpio classic is ready to hit indian roads soon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  New 2022 Mahindra Scorpio Classic Is Ready To Hit Indian Roads Soon

Mahindra Scorpio Classic | సరికొత్త లుక్‌తో రాబోతున్న మహీంద్రా స్కార్పియో వాహనం!

Aug 14, 2022, 02:02 PM IST HT Auto Desk
Aug 14, 2022, 02:02 PM , IST

  • దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ సరికొత్త స్కార్పియో క్లాసిక్‌ని ఆవిష్కరించింది. ఇది క్లాసిక్ S అలాగే క్లాసిక్ S11 అనే రెండు వేరియంట్‌లలో లభింంచనుంది. ఆగస్టు 20, 2022 నుంచి మార్కెట్లో లాంచ్ అవుతుంది.

సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2022 మోడల్ వచ్చేసింది. ఇది పాత తరం స్కార్పియో SUVకు అప్డేటెడ్ వెర్షన్. ఈ సరికొత్త స్కార్పియో క్లాసిక్ మోడల్ ధరను ఆగస్టు 20న ప్రకటించనున్నారు.

(1 / 6)

సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2022 మోడల్ వచ్చేసింది. ఇది పాత తరం స్కార్పియో SUVకు అప్డేటెడ్ వెర్షన్. ఈ సరికొత్త స్కార్పియో క్లాసిక్ మోడల్ ధరను ఆగస్టు 20న ప్రకటించనున్నారు.

ఈ సరికొత్త మహీంద్రా వాహనం డిజైన్ పరిశీలిస్తే.. ఇది దాని ఒరిజినల్ SUV సిల్హౌట్‌ను అలాగే కలిగి ఉంది. అయితే కొత్త స్కార్పియో క్లాసిక్ క్రోమ్ స్లాట్‌లతో రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. దీని మధ్యలో కొత్త లోగో కనిపిస్తుంది.

(2 / 6)

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 17-అంగుళాల రీడిజైన్ చేసిన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది. SUV వెనుక భాగంలో సిగ్నేచర్ స్కార్పియో టవర్ LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.

(3 / 6)

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 17-అంగుళాల రీడిజైన్ చేసిన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది. SUV వెనుక భాగంలో సిగ్నేచర్ స్కార్పియో టవర్ LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వాహనంలో ముందు బంపర్ , బానెట్ దాని పాత వెర్షన్‌తో పోలిస్తే బోల్డ్‌గా ఉన్నాయి. కొత్త మోడల్ ఇంటీరియర్స్ డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌లో వస్తాయి. ఇది వుడెన్ ఫినిషింగ్ తో సెంటర్ కన్సోల్‌తో పాటు తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

(4 / 6)

మహీంద్రా రాబోయే స్కార్పియో క్లాసిక్‌లో సరికొత్త 2.2-లీటర్ GEN-2 mHawk డీజిల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఈ కొత్త పవర్‌ట్రెయిన్ 132 PS పవర్ అవుట్‌పుట్, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కొత్త ఇంజన్ పాత వెర్షన్ కంటే 50 శాతం తేలికైనదని, మెరుగైన మైలేజీని కూడా అందిస్తుందని మహీంద్రా కంపెనీ పేర్కొంది.

(5 / 6)

సంబంధిత కథనం

మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రేపు విధి ఎవరికి అండగా నిలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.Rohit Sharma Rare Record: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లీగ్ లో రోహిత్ శర్మకు 250వ మ్యాచ్ కావడం విశేషం. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు.పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది. అలియా భట్: తన అసాధారణ నటనా నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటి ఆలియా భట్.భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు