Netflix Top Movies: ఈ ఆరు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్ మిస్ కాకుండా చూడండి.. ఐఎండీబీలో టాప్ రేటింగ్-netflix top original movies top imdb rating movies ott must watch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Netflix Top Movies: ఈ ఆరు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్ మిస్ కాకుండా చూడండి.. ఐఎండీబీలో టాప్ రేటింగ్

Netflix Top Movies: ఈ ఆరు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్ మిస్ కాకుండా చూడండి.. ఐఎండీబీలో టాప్ రేటింగ్

Nov 11, 2024, 02:13 PM IST Hari Prasad S
Nov 11, 2024, 02:13 PM , IST

  • Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్ లో టాప్ ఐఎండీబీ రేటింగ్ ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. వీటిని మిస్ కాకుండా చూడాల్సిందే. వివిధ జానర్లలో అందుబాటులో ఉన్న ఈ మూవీస్ ఏంటో ఇక్కడ చూడండి.

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 6 ఒరిజినల్ మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.

(1 / 7)

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ అన్‌కట్ జెమ్స్ (Uncut Gems) 2019లో వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాప్ రేటెడ్ సినిమాల్లో ఒకటి.

(2 / 7)

Netflix Top Movies: మ్యారేజ్ స్టోరీ ఓ ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీకి ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉంది.

(3 / 7)

Netflix Top Movies:  ది ఐరిష్ మెన్ 2019లో వచ్చిన సినిమా 7.9 రేటింగ్ ఉన్న ఈ గ్యాంగ్‌స్టర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

(4 / 7)

Netflix Top Movies:  రోమా 2018లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ. ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉన్న డ్రామా ఇది.

(5 / 7)

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 ఓ హిస్టారియల్ లీగల్ డ్రామా. ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఈ సినిమా సొంతం.

(6 / 7)

Netflix Top Movies: 2019లో వచ్చిన ది కింగ్ మూవీకి కూడా ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు