
(1 / 10)
కాంతార ఛాప్టర్ 1 థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం మూడేళ్ల కిందట వచ్చిన కాంతార నంబర్ 1 ట్రెండింగ్ మూవీగా ఉంది. ఐదు రోజులుగా ఈ స్థానంలో కొనసాగుతోంది. ఇది హిందీ వెర్షన్. తెలుగు, కన్నడ వెర్షన్లు ప్రైమ్ వీడియోలో ఉన్నాయి.

(2 / 10)
సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ రెండో స్థానంలో ఉంది. థియేటర్లలో దారుణంగా బోల్తా పడినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
(3 / 10)
బ్లాక్‌బస్టర్ మూవీ మహావతార్ నరసింహా మూడో స్థానంలో ఉంది.

(4 / 10)
తృప్తి డిమ్రి, సిద్ధాంత్ చతుర్వేది నటించిన దడక్ 2 మూవీ నాలుగో స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

(5 / 10)
మరో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ సయ్యారా ఐదో స్థానంలో కొనసాగుతోంది.

(6 / 10)
మలయాళం మూవీ ఒడుమ్ కుత్తిర చాడుమ్ కుత్తిర ఆరో స్థానంలో ఉంది.

(7 / 10)
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇన్‌స్పెక్టర్ జెండె ఏడో స్థానంలో ఉంది.

(8 / 10)
అజయ్ దేవగన్ మరో మూవీ రైడ్ 2 8వ స్థానంలో ఉంది. రెండు నెలలకుపైగా టాప్ 10లో కొనసాగుతోంది.

(9 / 10)
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ హిందీ వెర్షన్ 9వ స్థానంలో ఉంది.

(10 / 10)
ఫహాద్ ఫాజిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్ మూవీ మారీశన్ పదో స్థానంలో ఉంది.
ఇతర గ్యాలరీలు