Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. హారర్ టు సర్వైవల్ థ్రిల్లర్ వరకు!-netflix top 10 trending movies on this week ott movies horror movies ott crew digital premiere gangs of godavari ott ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Netflix Ott: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. హారర్ టు సర్వైవల్ థ్రిల్లర్ వరకు!

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. హారర్ టు సర్వైవల్ థ్రిల్లర్ వరకు!

Jun 28, 2024, 03:38 PM IST Sanjiv Kumar
Jun 28, 2024, 03:38 PM , IST

Netflix Top 10 Trending Movies This Week: ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌‌ విభిన్నమైన కంటెంట్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోన్న టాప్ 10 సినిమాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో హారర్ సినిమా నుంచి సర్వైవల్ థ్రిల్లర్ వరకు అన్ని రకాల జోనర్ చిత్రాలు ఉన్నాయి.

భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాల్లో మహారాజ్ ఒకటి. అమీర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌కి ఇదే తొలి చిత్రం. IMDbలో 6.3 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 

(1 / 10)

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. దీనికి IMDbలో 6.3 రేటింగ్ ఉంది.  

(2 / 10)

2023లో విడుదలైన ఒక అమెరికన్ కామెడీ హారర్ సినిమా కొకైన్ బేర్. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 5.9గా ఇచ్చింది.  

(3 / 10)

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ బడే మియా చోటే మియా సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కానీ, దీనికి ఐఎమ్‌డీబీ 4.1 రేటింగ్ ఇచ్చింది. 

(4 / 10)

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు తెరకెక్కించిన లాపట లేడీస్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీనికి IMDbలో 8.5 రేటింగ్ ఉంది.  

(5 / 10)

ఐఎమ్‌డీబీలో 5.9 రేటింగ్‌ సాధించిన బ్లాక్ బస్టర్ హిందీ మూవీ క్య్రూ. కరీనా, టబు, కృతి సనన్ ముద్దుగుమ్మలు నటించిన ఈ లేడీ ఒరియెంటెడ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చూసేందుకు బెస్ట్ ఆప్షన్. 

(6 / 10)

ఆర్ మాధవన్ మంత్రగాడుగా నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా సైతాన్. అజయ్ దేవగణ్, జ్యోతిక సైతం నటించిన ఈ సినిమాకు 6.6 రేటింగ్ ఇచ్చింది ఐఎండీబీ. 

(7 / 10)

2014లో వచ్చిన ఈ చిత్రం పిశాచాలు, డ్రాక్యులా వంటి హారర్ ఫాంటసీ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళుతుంది. IMDbలో దీని రేటింగ్ 6.2గా ఉంది.  

(8 / 10)

విశ్వక్ సేన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఐఎండీబీ 5.1గా రేటింగ్ ఇచ్చింది. 

(9 / 10)

హారర్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా అండర్ పారిస్. 2024లో వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీనికి IMDb 5.2 రేటింగ్ ఇచ్చింది.  

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు