(1 / 11)
నెట్ ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ - నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాల జాబితా ఇదే. తాజాగా మరోసారి ఈ లిస్ట్ మారిపోయింది.
(IMDb)(2 / 11)
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో తొలిస్థానంలో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన జాట్ మూవీ ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.5గా ఉంది.
(IMDb)(3 / 11)
(4 / 11)
రెట్రో - తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రెట్రో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ సినిమాకు 7.1 రేటింగ్ వచ్చింది.
(IMDb)(5 / 11)
సల్మాన్ ఖాన్ మూవీ సికందర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 3.9గా ఉంది.
(IMDb)(6 / 11)
ఎ విడోస్ గేమ్ - స్పానిష్ క్రైమ్ డ్రామా మూవీ ఎ విడోస్ గేమ్ జాబితాలో 5 వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.2గా ఉంది.
(IMDb)(7 / 11)
హిట్ ది ఫస్ట్ కేస్ - రాజ్ కుమార్ రావ్ నటించిన హిట్ ది ఫస్ట్ కేస్ జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. ఈ మూవీకి ఐఎండీబీ రేటింగ్ 6.8గా ఉంది.
(IMDb)(8 / 11)
స్నైపర్ అల్టిమేట్ కిల్ - స్నైపర్ అల్టిమేట్ కిల్ జాబితాలో 7 వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.6గా ఉంది.
(IMDb)(9 / 11)
ది డిప్లొమ్యాట్ - హిందీ మూవీ ది డిప్లొమ్యాట్ జాబితాలో 8 వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 7గా ఉంది.
(IMDb)(10 / 11)
గుడ్ బ్యాడ్ అగ్లీ - తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.7గా ఉంది.
(IMDb)(11 / 11)
ఇతర గ్యాలరీలు