Netflix Releases: ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..-netflix this week releases movies and web series releasing in netflix from 7th to 13th april ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Netflix Releases: ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

Netflix Releases: ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

Published Apr 07, 2025 03:43 PM IST Hari Prasad S
Published Apr 07, 2025 03:43 PM IST

  • Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. వీటిలో మిస్ కాకుండా చూడాల్సినవి కూడా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోండి.

Netflix Releases: ప్రతి వారంలాగే ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి.

(1 / 8)

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ లోకి బుధవారం (ఏప్రిల్ 9) ది ఆడమ్స్ ఫ్యామిలీ అనే వెబ్ సిరీస్ రాబోతోంది.

(2 / 8)

Netflix Releases:  బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్: ది డార్క్ సైడ్ ఆప్ కిడ్‌ఫ్లుయెన్సింగ్ ఓ డాక్యుమెంటరీ. ఇది కూడా బుధవారం (ఏప్రిల్ 9) నుంచే స్ట్రీమింగ్ కానుంది. చైల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రపంచంలో ఉండే చీకటి కోణాన్ని ఇది చూపించనుంది.

(3 / 8)

Netflix Releases: ది డాడ్ క్వెస్ట్ కూడా ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న వెబ్ సిరీస్ లో ఒకటి. బుధవారం (ఏప్రిల్ 9) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాము తండ్రీకొడుకులం కాదని తెలుసుకున్న ఇద్దరు.. అసలు నిజం తెలుసుకోవడానికి మెక్సికోలో ఊహించని ప్రయాణం సాగిస్తారు.

(4 / 8)

Netflix Releases: ది హేటింగ్ గేమ్ కూడా బుధవారం నుంచే స్ట్రీమింగ్ కు రానుంది. రెండు పబ్లిషర్ కంపెనీలు విలీనమైనప్పుడు అందులోని ఉద్యోగుల మధ్య ప్రమోషన్ల కోసం ఫైట్ మొదలవుతుంది. అయితే ఈ ప్రమోషన్ల కంటే కూడా పెద్ద నష్టమే తమకు జరగబోతోందని తెలుసుకున్న వాళ్లు ఏం చేయబోతున్నారన్నది ఇందులో చూడొచ్చు.

(5 / 8)

Netflix Releases:  బ్లాక్ మిర్రర్ ఆంథాలజీ ఏడో సీజన్ తో వస్తోంది. గురువారం (ఏప్రిల్ 10) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

(6 / 8)

Netflix Releases: ఫ్రోజెన్ హాట్ బాయ్స్ గురువారం (ఏప్రిల్ 10) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తన తండ్రిని తిరిగి కలుసుకోవాలని అనుకునే ఓ యూత్ రీహ్యాబిలిటేషన్ లో ఉండే టీచర్ చేసే సాహసోపేత జర్నీని ఇందులో చూడొచ్చు.

(7 / 8)

Netflix Releases: ది గార్డనర్ శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

(8 / 8)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు