నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు 12 సినిమాలు.. ఫ్యామిలీతో చూడకూడని బోల్డ్ మూవీస్.. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లలో..-netflix releases today 12 bold movies released on wednesday 1st october from horror thrillers to suspense drama ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు 12 సినిమాలు.. ఫ్యామిలీతో చూడకూడని బోల్డ్ మూవీస్.. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లలో..

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు 12 సినిమాలు.. ఫ్యామిలీతో చూడకూడని బోల్డ్ మూవీస్.. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లలో..

Published Oct 01, 2025 02:07 PM IST Hari Prasad S
Published Oct 01, 2025 02:07 PM IST

నెట్‌ఫ్లిక్స్ లోకి బుధవారం అంటే అక్టోబర్ 1న ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. సస్పెన్స్, డ్రామా నుండి థ్రిల్లర్ వరకు ప్రతి జానర్ సినిమాలు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలోనే ఫ్యామిలీతో కలిసి చూడకూడని బోల్డ్ మూవీస్ కూడా ఉండటం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ లోకి ఒక్క రోజే సినిమాలు క్యూ కట్టాయి. ఏకంగా 12 మూవీస్ రాగా.. వీటిలో కొన్ని బోల్డ్ సినిమాలు కూడా ఉన్నాయి.

(1 / 13)

స్లెండర్ మ్యాన్ - ఇదొక హారర్ మూవీ. తమ స్నేహితురాలిని వెతుక్కుంటూ వెళ్లే ఓ అమ్మాయిల బృందం దానికి కారణమైందని భావిస్తున్న ఆత్మను పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

(2 / 13)

సినిస్టర్ 2 - ఒక ఒంటరి తల్లి, ఆమె కవల కుమారులు వారి ఊరి ఇంట్లో నివసించడానికి వస్తారు. కానీ అక్కడ ఒక ఆత్మ నివసిస్తున్నట్లు తెలియదు, అది చిన్న పిల్లలను వేటాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడొచ్చు.

(3 / 13)

రెడ్ డ్రాగన్ - టూత్ ఫెయిరీ అనే భయంకరమైన సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది.

(4 / 13)

ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే - ఇదొక బోల్డ్ మూవీ. కేవలం 18 ఏళ్లు పైబడిని వారికి మాత్రమే. ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. ఓ బిజినెస్ టైకూన్, ఓ కాలేజీ విద్యార్థినితో ప్రేమలో పడిన తర్వాత అసహజ సెక్స్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటారు.

(5 / 13)

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ - ఇది కూడా ఓ బోల్డ్ మూవీయే. ఓ ఆర్ట్ డైరెక్టర్, రిక్రూటర్ మధ్య జరిగే శారీరక సంబంధం చుట్టూ తిరిగే మూవీ ఇది.

(6 / 13)

ది మాస్క్ - ఒక బ్యాంకు ఉద్యోగి ఓ పాత మాస్క్ ను కనుగొన్నప్పుడు అతను క్రమంగా దానితో ముడిపడి ఉన్న వింత శక్తుల గురించి తెలుసుకుంటాడు, ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

(7 / 13)

లా అబైడింగ్ సిటిజన్ - తన భార్యా, పిల్లల హత్యకు ప్రతీకారం తీర్చుకునే హీరో చుట్టూ తిరిగే కథ ఇది. ఓ రివేంజ్ థ్రిల్లర్ మూవీ.

(8 / 13)

ది హర్ట్ లాకర్ - మీరు థ్రిల్లింగ్ గా ఏదైనా చూడాలనుకుంటే, ఇరాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ మూవీ చూడండి. యుద్ధభూమిలో బాంబులను నిర్వీర్యం చేసే ఉత్కంఠభరితమైన కథే ఈ మూవీ.

(9 / 13)

ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ - ఇదో బోల్డ్ మూవీ. అప్పుడే పెళ్లి చేసుకునే ఓ కొత్త జంట చుట్టూ తిరిగే కథ ఇది.

(10 / 13)

ఫిఫ్టీ షేడ్స్ డార్కర్ - ఇది కూడా చాలా బోల్డ్ సీన్స్ తో సాగే మూవీయే. ఫ్యామిలీతో అస్సలు చూడకూడనిది.

(11 / 13)

కాస్పర్ - స్నేహితుడి కోసం వెతుకుతున్న ఒక అందమైన దెయ్యం చుట్టూ తిరిగే కథ.

(12 / 13)

కాస్పర్ - స్నేహితుడి కోసం వెతుకుతున్న ఒక అందమైన దెయ్యం చుట్టూ తిరిగే కథ.

హాక్ సా రిడ్జ్ - రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే అద్భతమైన మూవీ ఇది. ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

(13 / 13)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు