నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ వారం రానున్న టాప్ 7 సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..-netflix ott releases this week top 7 movies web series to stream on this ott from action to suspense thriller ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ వారం రానున్న టాప్ 7 సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ వారం రానున్న టాప్ 7 సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Published Oct 13, 2025 01:38 PM IST Hari Prasad S
Published Oct 13, 2025 01:38 PM IST

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లోకి కొన్ని టాప్ మూవీస్, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వాటిలో టాప్ 7 ఏవో ఇక్కడ చూడండి. యాక్షన్ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వరకు వివిధ జానర్ల మూవీస్, సిరీస్ వీటిలో ఉన్నాయి.

ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు విడుదల కానున్నాయి. మరి వీటిలో చూడాల్సినవి ఏదో ఇక్కడ తెలుసుకోండి.

(1 / 8)

ఇన్సైడ్ ఫ్యూరియోజా - ఈ ఇన్‌సైడ్ ఫ్యూరియోజా మూవీ అక్టోబర్ 15న నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఓ సుల్తానేట్ చుట్టూ తిరిగే స్టోరీ.

(2 / 8)

నో వన్ సా అజ్ లీవ్ (No One Saw Us Leave) - ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా చాలా ఎమోషనల్ గా సాగుతుంది. విడాకుల తర్వాత తన మాజీ భర్తతో కలిసి వెళ్లిపోతున్న పిల్లలను చూసి ఓ తల్లి విలవిల్లాడిపోతుంది. ఈ మూవీ అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

(3 / 8)

టేక్ ఇన్ ప్లెయిన్ సైట్ (Take in plain site) - తన కూతురిని కిడ్నాప్ చేసిన వాళ్లను వేటాడే ఓ అమ్మ చుట్టూ తిరిగే కథ ఇది. అక్టోబర్ 15న రిలీజ్ కానుంది.

(4 / 8)

ది ఎ టీమ్: ఇరాక్ తో యుద్ధంలో భాగమైన ఎ టీమ్ సైనికులు తాము చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుంటారు. ఇందులో తమకు తాము క్లీన్ చిట్ ఇచ్చుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. అక్టోబర్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

(5 / 8)

ది టైమ్ దట్ రిమైన్స్ - ఒక అమ్మాయి తన చుట్టూ వరుస మరణాల తరువాత తన కంటే చిన్న వయసు అబ్బాయితో శృంగారంలో మునిగితేలుతుంది, కానీ ఒక పోలీస్ అధికారి వాళ్ల చీకటి రహస్యాలను వెలికితీస్తాడు. అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

(6 / 8)

ది పర్ఫెక్ట్ నైబర్ - ఇదొక థ్రిల్లర్ మూవీ. అక్టోబర్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

(7 / 8)

టీనేజ్ మ్యూటంట్ నింజా టర్టిల్స్ - నింజా టర్టిల్స్ ఇష్టపడే వారు దీనిని మిస్ కావద్దు. అక్టోబర్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

(8 / 8)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు