Netflix OTT Releases: ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న హారర్, సస్పెన్స్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే-netflix ott releases this week test ott release date horror suspense movies and web series ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Netflix Ott Releases: ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న హారర్, సస్పెన్స్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Netflix OTT Releases: ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న హారర్, సస్పెన్స్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Published Apr 01, 2025 06:44 PM IST Hari Prasad S
Published Apr 01, 2025 06:44 PM IST

Netflix OTT Releases: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. సస్పెన్స్, హారర్ జానర్లలో ఇవి రానున్నాయి. వీటిలో నయనతార, మాధవన్ నటించిన టెస్ట్ మూవీ కూడా ఉంది.

Netflix OTT Releases: ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదల కానున్నాయి. వీటిలో వివిధ జానర్లకు చెందిన కంటెంట్ ఉంది.

(1 / 7)

Netflix OTT Releases: ఆర్.మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ తదితరులు ప్రధాన పాత్రల్లో శశికాంత్ దర్శకత్వం వహించిన మూవీ టెస్ట్. ఈ సినిమా ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

(2 / 7)

Netflix OTT Releases: కొరియన్ సస్పెన్స్ వెబ్ సిరీస్ 'కర్మ' ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఒకరికొకరు తెలియని ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

(3 / 7)

Netflix OTT Releases: పల్స్ వెబ్ సిరీస్ కూడా గురువారమే (ఏప్రిల్ 3) నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఏం జరుగుతుందో చూపించే వెబ్ సిరీస్ ఇది.

(4 / 7)

Netflix OTT Releases: మెక్సికో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ ను కళ్లకు కట్టే వెబ్ సిరీస్ గర్నచస్ (Garnachas). ఫుడ్ డాక్యుమెంటరీలు ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది. బుధవారం (ఏప్రిల్ 2) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

(5 / 7)

Netflix OTT Releases: నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ సైకో. వచ్చే సోమవారం (ఏప్రిల్ 7) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

(6 / 7)

Netflix OTT Releases: ఇన్సిడియస్: ఛాప్టర్ 2 మంగళవారం (ఏప్రిల్ 1) నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఇది మనుషులకు, మానవాతీత శక్తులకు మధ్య జరిగే కథ.

(7 / 7)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు