Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెలలో కచ్చితంగా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..-netflix must watch movies web series squid game 2 bhool bhulaiyaa 3 mismatched 3 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెలలో కచ్చితంగా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెలలో కచ్చితంగా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Jan 09, 2025, 07:48 PM IST Hari Prasad S
Jan 09, 2025, 07:48 PM , IST

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్ లో ఈ జనవరి నెలలో మిస్ కాకుండా చూడాల్సిన ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ కొన్ని ఉన్నాయి. మరి అవేంటో చూసేయండి.

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్ లోకి గతేడాది డిసెంబర్ 26న వచ్చిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2. మూడేళ్ల కిందట వచ్చిన సంచలన విజయం సాధించిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సిరీస్ తొలి సీజన్ అంత కాకపోయినా.. బాగానే అలరిస్తోంది.

(1 / 5)

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్ లోకి గతేడాది డిసెంబర్ 26న వచ్చిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2. మూడేళ్ల కిందట వచ్చిన సంచలన విజయం సాధించిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సిరీస్ తొలి సీజన్ అంత కాకపోయినా.. బాగానే అలరిస్తోంది.(Netflix)

Netflix Must Watch: గతేడాది బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించిన మరో హారర్ కామెడీ మూవీ భూల్ భులయ్యా 3. కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్, తృప్తి డిమ్రిలాంటి వాళ్లు నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. తప్పకుండా చూడండి.

(2 / 5)

Netflix Must Watch: గతేడాది బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించిన మరో హారర్ కామెడీ మూవీ భూల్ భులయ్యా 3. కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్, తృప్తి డిమ్రిలాంటి వాళ్లు నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. తప్పకుండా చూడండి.

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్ లో గతంలో రెండు సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించిన మిస్‌మ్యాచ్డ్ (Mismatched) వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక మంచి టైంపాస్ సిరీస్.

(3 / 5)

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్ లో గతంలో రెండు సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించిన మిస్‌మ్యాచ్డ్ (Mismatched) వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక మంచి టైంపాస్ సిరీస్.(Netflix)

Netflix Must Watch: కొరియన్ డ్రామా కావాలనుకునే వారికి కూడా నెట్‌ఫ్లిక్స్ లో రిప్లై 1988 పేరుతో ఓ వెబ్ సిరీస్ ఉంది. మొత్తంగా 20 ఎపిసోడ్ల ఈ సిరీస్ కొందరు చిన్ననాటి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది.

(4 / 5)

Netflix Must Watch: కొరియన్ డ్రామా కావాలనుకునే వారికి కూడా నెట్‌ఫ్లిక్స్ లో రిప్లై 1988 పేరుతో ఓ వెబ్ సిరీస్ ఉంది. మొత్తంగా 20 ఎపిసోడ్ల ఈ సిరీస్ కొందరు చిన్ననాటి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది.(netflix)

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్ లో ఆరేళ్ల కిందట వచ్చిన సెలెక్షన్ డే వెబ్ సిరీస్ కూడా బాగుంటుంది. క్రికెట్ అంటే ఇష్టపడే వారికి ఈ 12 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ మంచి టైంపాస్.

(5 / 5)

Netflix Must Watch: నెట్‌ఫ్లిక్స్ లో ఆరేళ్ల కిందట వచ్చిన సెలెక్షన్ డే వెబ్ సిరీస్ కూడా బాగుంటుంది. క్రికెట్ అంటే ఇష్టపడే వారికి ఈ 12 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ మంచి టైంపాస్.(Netflix)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు