Neha Shetty Hot Photos: కిరాక్ అందాలతో కేకపెట్టిస్తోన్న డీజే టిల్లు హీరోయిన్
Neha Shetty Hot Photos: డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రతో యూత్ ఆడియెన్స్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది నేహాశెట్టి. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో గ్లామర్‌పరంగానే కాకుండా యాక్టింగ్‌తోనూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ వరుస అవకాశాల్ని దక్కించుకుంటోంది.
(1 / 5)
వైట్ కలర్ డ్రెస్‌లో హాట్ లుక్‌లో అందాలతో అదరగొడుతోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నేహాశెట్టి.
ఇతర గ్యాలరీలు