డీజే టిల్లు భామ అందాల ట్రీట్.. బోల్డ్ ఫొటోస్ తో అరాచకం.. సమ్మర్ హీట్ మరింత పెంచేసిన బ్యూటీ-neha shetty hot photos dj tillu fame heroine bold pictures raise the heat in summer instagram celebrities ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  డీజే టిల్లు భామ అందాల ట్రీట్.. బోల్డ్ ఫొటోస్ తో అరాచకం.. సమ్మర్ హీట్ మరింత పెంచేసిన బ్యూటీ

డీజే టిల్లు భామ అందాల ట్రీట్.. బోల్డ్ ఫొటోస్ తో అరాచకం.. సమ్మర్ హీట్ మరింత పెంచేసిన బ్యూటీ

Published Apr 23, 2025 10:53 AM IST Chandu Shanigarapu
Published Apr 23, 2025 10:53 AM IST

  • డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి సమ్మర్ హీట్ ను మరింత పెంచేసింది. తన హాట్ ఫొటోలతో ఈ బ్యూటీ సెగలు రేపుతోంది. బోల్డ్ ఫొటోస్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చరచ్చ చేస్తోంది. ఈ హాట్ ఫొటోస్ పై ఓ లుక్కేయండి.

ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ ను ఎంట‌ర్‌టైన్‌ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే నేహా శెట్టి మరోసారి బోల్డ్ ఫొటోలు పోస్టు చేసింది. ఈ బోల్డ్ ఫొటోలు కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్నాయి.

(1 / 5)

(instagram)

కాఫీ కలర్ లెహెంగాలో మెరిసిన ఈ డీజే టిల్లు బ్యూటీ తన హాట్ నెస్ తో సమ్మర్ హీట్ ను మరింత పెంచేసింది. కెఫీన్ డిజైన్ వేర్.. హాట్ గా సర్వ్ అనే క్యాప్షన్ తో ఈ భామ ఫొటోలు పోస్టు చేసింది.

(2 / 5)

అందాల ఆరబోతతో పాటు కిల్లింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ మతి పోగొడుతోంది నేహా శెట్టి. ఈ ఫొటోలకు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. హాట్, ఫైర్, హార్ట్.. ఇలా ఎమోజీలు పెడుతున్నారు.

(3 / 5)

ముసుగు పరదాలో నుంచి కొంటె చూపులతో చూస్తున్న నేహా శెట్టి.. డీజే టిల్లు మూవీలో రాధిక క్యారెక్టర్ తో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

(4 / 5)

2018లో వచ్చిన మెహబూబా సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన నేహా..  2022లో డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బెదురు లంక, రూల్స్ రంజన్ లో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లు ప్లే చేసింది. టిల్లు స్క్వేర్ లో మెరిసింది. చివరగా 2024లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిజాస్టర్ గా మిగలడంతో ఇప్పుడు ఛాన్స్ ల కోసం చూస్తోంది ఈ ముద్దు గుమ్మ.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు