లెహెంగాలో నేహా శెట్టి హొయలు.. టిల్లు భామ గ్లామరస్ ఫొటోలు-neha shetty glamours traditional look in embroidey zari work lehenga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  లెహెంగాలో నేహా శెట్టి హొయలు.. టిల్లు భామ గ్లామరస్ ఫొటోలు

లెహెంగాలో నేహా శెట్టి హొయలు.. టిల్లు భామ గ్లామరస్ ఫొటోలు

Published Apr 30, 2025 09:55 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 30, 2025 09:55 PM IST

హీరోయిన్ నేహా శెట్టి ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో హొయలు ఒలికించారు. లెహెంగాలో అందాల సెగలు రేపారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

మోడ్రన్ డ్రెస్ అయినా.. ట్రెడిషనల్ ఔట్‍ఫిట్ అయినా హీరోయిన్ నేహా శెట్టి అందంతో అదరగొట్టేస్తుంటారు. ఎలిగెంట్ లుక్‍తో అట్రాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్‌గా లెహెంగాలో హొయలు ఒలికించారు ఈ టిల్లు భామ.

(1 / 6)

వాల్వెట్ కలర్ షేడ్ ఉన్న ఎంబ్రాయిడరీ డిజైన్ లెహెంగాలో నేహా శెట్టి వారెవా అనిపించారు. మరింత అందంతో మెరిశారు. అదిరే పోజులతో గ్లామరస్‍గా తళుక్కుమన్నారు.

(2 / 6)

మెడలో నెక్లెస్, తలకు పాపిడి బిళ్ల, చేతులకు గాజులు, చెవులకు దుద్దులతో ట్రెడిషనల్‍గా కనిపించారు నేహా శెట్టి. అట్రాక్టివ్ డ్రెస్‍లో అందాల మెరుపులు మెరిపించారు.

(3 / 6)

ఈ ఫొటోలను నేడు (ఏప్రిల్ 30) ఇన్‍స్టాగ్రామ్‍‍లో పోస్ట్ చేశారు నేహా శెట్టి. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్, వారెవా, క్వీన్, హాట్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

(4 / 6)

కన్నడ మూవీ ముంగరు మాలే 2తో తెరంగేట్రం చేసిన నేహా.. మహబూబా (2018)తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేశారు. 2022లో డీజే టిల్లుతో నేహాకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ చేసిన రాధిక పాత్ర ఫేమస్ అయింది.

(5 / 6)

డీజే టిల్లు తర్వాత నేహా శెట్టి చేసిన బెదురులంక, రూల్స్ రంజన్ పెద్దగా సక్సెస్ కాలేదు. గతేడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్‍గా చేశారు నేహా. టిల్లు స్క్వేర్ మూవీలోనూ కనిపించారు ఈ బ్యూటీ.

(6 / 6)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు