తెలుగు న్యూస్ / ఫోటో /
Neha Shetty: అప్పుడు ఐరన్ లెగ్... ఇప్పుడు గోల్డెన్ లెగ్‌గా మారిన నేహా శెట్టి
Neha Shetty: టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో దూసుకుపోతుంది నేహాశెట్టి. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
(1 / 5)
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2018లో రూపొందిన మెహబూబా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నేహాశెట్టి.
(2 / 5)
తొలి సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో మూడేళ్ల పాటు టాలీవుడ్‌కు దూరమైన నేహాశెట్టి గల్లీ రౌడీ తో రీఎంట్రీ ఇచ్చింది.
(3 / 5)
డీజే టిల్లుతో తెలుగులో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నది నేహాశెట్టి. ఈ సినిమాలో రాధికగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో తన యాక్టింగ్‌తో యూత్ ఆడియెన్స్‌ను ఫిదా చేసింది.
(4 / 5)
డీజే టిల్లు తర్వాత బెదురులంక 2012తో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌ను నేహా శెట్టి తన ఖాతాలో వేసుకుంది.
ఇతర గ్యాలరీలు