ఆరెంజ్ డ్రెస్‌లో అందాల అరాచ‌కం.. హాట్ హాట్‌గా నేహాశ‌ర్మ‌.. ఏ కలర్ డ్రెస్ ట్రై చేయాలో చెప్పాలంటూ.. వైర‌ల్ ఫొటోలు-neha sharma hot photos in orange dress bold pictures goes viral sizzling pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆరెంజ్ డ్రెస్‌లో అందాల అరాచ‌కం.. హాట్ హాట్‌గా నేహాశ‌ర్మ‌.. ఏ కలర్ డ్రెస్ ట్రై చేయాలో చెప్పాలంటూ.. వైర‌ల్ ఫొటోలు

ఆరెంజ్ డ్రెస్‌లో అందాల అరాచ‌కం.. హాట్ హాట్‌గా నేహాశ‌ర్మ‌.. ఏ కలర్ డ్రెస్ ట్రై చేయాలో చెప్పాలంటూ.. వైర‌ల్ ఫొటోలు

Published Jun 17, 2025 10:22 AM IST Chandu Shanigarapu
Published Jun 17, 2025 10:22 AM IST

హాట్ బ్యూటీ నేహా శర్మ మరోసారి బోల్డ్ ఫొటోస్ తో అదరగొట్టింది. అందాల అరాచకంతో రెచ్చిపోయింది. ఆరెంజ్ డ్రెస్ లో ఈ అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. వైరల్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

చిరుత బ్యూటీ నేహా శర్మ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. పరువాల విందు వడ్డించేసింది. బోల్డ్ ఫొటోలతో కుర్రాళ్లను కైపెక్కిస్తోంది.

(1 / 5)

చిరుత బ్యూటీ నేహా శర్మ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. పరువాల విందు వడ్డించేసింది. బోల్డ్ ఫొటోలతో కుర్రాళ్లను కైపెక్కిస్తోంది.

(instagram-nehasharmaofficial)

 ఆరెంజ్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో కొంటె చూపులు చూస్తూ నేహా శర్మ అదరగొట్టింది. ఈ అందాల అరాచకానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

(2 / 5)

ఆరెంజ్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో కొంటె చూపులు చూస్తూ నేహా శర్మ అదరగొట్టింది. ఈ అందాల అరాచకానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

(instagram-nehasharmaofficial)

ఆరెంజ్ డ్రెస్ లో పరువాలు పరిచేసిన నేహా శర్మ.. తర్వాత ఏ కలర్ డ్రెస్ ట్రై చేయాలో చెప్పాలంటూ అడిగింది. ఈ బోల్డ్ ఫొటోలకు ఫైర్, లవ్, హార్ట్ అనే ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.

(3 / 5)

నేహా శర్మ హాట్ ఫొటోలకు టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ లైక్ చేశారు. ఫ్లవర్స్ స్వీట్ హర్ట్ నెక్ గౌన్ లో ఈ బోల్డ్ బ్యూటీ రెచ్చిపోయింది.

(4 / 5)

నేహా శర్మ హాట్ ఫొటోలకు టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ లైక్ చేశారు. ఫ్లవర్స్ స్వీట్ హర్ట్ నెక్ గౌన్ లో ఈ బోల్డ్ బ్యూటీ రెచ్చిపోయింది.

(instagram-nehasharmaofficial)

రామ్ చరణ్ చిరుత సినిమాతో డెబ్యూ చేసిన నేహా శర్మ.. ఆ తర్వాత తెలుగులో కుర్రాడు సినిమా చేసింది. ఆ తర్వాత హిందీ, మలయాళం, తమిళ్, పంజాబీ సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ ముద్దు గుమ్మ.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు