(1 / 5)
సినీ హీరోయిన్ నేహా శర్మ మాల్దీవుల వెకేషన్‍లో ఉన్నారు. సముద్రతీరాన్ని ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. బీచ్‍లో చిల్ అయిన ఫొటోలను పంచుకున్నారు.
(2 / 5)
వైట్ మోనోకినీ డ్రెస్ ధరించి హాట్ లుక్‍లో అదరగొట్టారు నేహా. సముద్ర జలాల్లో మునిగితేలారు. బీచ్‍లో ఆనందంగా గడిపారు ఈ బ్యూటీ.
(3 / 5)
ఈ ఫొటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు నేహా శర్మ. కాలం నిలిచిపోయి, ప్రతీ క్షణం వెచ్చని కౌగిలింతలా అనిపిస్తోందంటూ క్యాప్షన్ రాశారు.
(4 / 5)
2007లో తెలుగు మూవీ చిరుతతోనే తెరంగేట్రం చేశారు నేహా శర్మ. రామ్‍చరణ్ తొలి మూవీలో హీరోయిన్‍గా నటించారు. ఆ తర్వాత 2009లో కుర్రాడు మూవీ చేశారు. అనంతరం బాలీవుడ్‍కు వెళ్లిపోయారు. హిందీలోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ.
ఇతర గ్యాలరీలు