బాబోయ్ అరాచ‌కం.. రెడ్‌కార్పెట్‌పై బోల్డ్ షో.. ఎవ‌రీ నేహా మాలిక్?-neha malik bold show on red carpet at cannes film festival 2025 know about this actress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బాబోయ్ అరాచ‌కం.. రెడ్‌కార్పెట్‌పై బోల్డ్ షో.. ఎవ‌రీ నేహా మాలిక్?

బాబోయ్ అరాచ‌కం.. రెడ్‌కార్పెట్‌పై బోల్డ్ షో.. ఎవ‌రీ నేహా మాలిక్?

Published May 23, 2025 10:38 AM IST Chandu Shanigarapu
Published May 23, 2025 10:38 AM IST

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సుందరాంగుల రెడ్ కార్పెట్ వాక్ అందాలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ గౌన్లో ఓ నటి తళుక్కుమని మెరిసింది. అందాల అరాచకంతో, బోల్డ్ షోతో నేహా మాలిక్ కేక పుట్టించింది.

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 సందడిగా సాగుతోంది. ఫ్రాన్స్ లోని కేన్స్ లో ఈ ఫెస్టివల్ గ్రాండ్ గా కొనసాగుతోంది. రెడ్ కార్పెట్ పై ముద్దుగుమ్మలు వయ్యారాలు ఒలకబోస్తున్నారు. తాజాగా రెడ్ గౌన్లో ఓ హాట్ బ్యూటీ తళుక్కుమని మెరిసింది.

(1 / 5)

(instagram-nehamalik335)

రెడ్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై బోల్డ్ షోతో రెచ్చిపోయిన ఈ హాట్ బ్యూటీ ఎవరంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఈ హాట్ బ్యూటీ పేరు నేహా మాలిక్. ఆమె ఓ భోజ్ పురి నటి.

(2 / 5)

చేతులకు ట్రాన్స్ పరెంట్ గ్లవ్స్ తో, రెడ్ బీడెడ్ గౌన్ తో, మెడలో సింపుల్ స్టోన్ నెక్లెస్ తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ గా డెబ్యూ చేసింది నేహా మాలిక్. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కల నిజమైందని పేర్కొంది.

(3 / 5)

‘‘ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ క్షణం.. ఒకప్పుడు కల. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా, షార్ట్ కట్స్ లేకుండా చిన్న నగరం నుంచి వచ్చిన ఓ అమ్మాయి నమ్మకం, కష్టం, ఎవరూ చూడని కన్నీళ్లతో కలిగిన కల దిశగా సాగింది’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది నేహా మాలిక్.

(4 / 5)

‘‘నేనెప్పుడూ రెడ్ కార్పెట్ చూస్తూ పెరగలేదు.. కానీ దానిపై ఒక రోజు నడవాలనుకున్నా. ఈ రోజు నడిచా. ఇది కేవలం గ్లామర్ కాదు ఇది ప్రయాణం. సెల్ఫ్ బిలీవ్ తో సాగాలి. ప్రపంచం వదిలేసినప్పుడు గట్టిగా పట్టుకోవాలి. ప్రతి అమ్మాయి డ్రీమ్స్ కోసం కదలాలి’’ అని నేహా మాలిక్ పోస్టు చేసింది. నేహా వందకు పైగా మ్యూజిక్ వీడియోల్లో చేసింది. ఎప్పుడూ హాట్ ఫొటోలతో ట్రెండింగ్ లో ఉంటోంది.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు