(1 / 6)
కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. కానీ అప్పటికే అలియాభట్ ఇండస్ట్రీలో ఉండటంతో తన పేరును కియారా అద్వానీగా మార్చుకొని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
(2 / 6)
స్విటీ శెట్టి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అనుష్క అసలు పేరు అదే. నాగార్జున సూపర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సమయంలో స్వీటి శెట్టి పేరును అనుష్కగా మార్చాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్.
(3 / 6)
నయనతార అసలు పేరు డయానా మరియన్ కురియన్. నయనతార పేరుతో థియేటర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ పేరు కలిసిరావడంతో సినిమాల్లో కొనసాగించింది.
(4 / 6)
శ్రియా పుష్పేంద్ర సరణ్ అంటే ఎవరికి పెద్దగా తెలియపోయి ఉండొచ్చు. కానీ శ్రియా సరన్ అసలు పేరు అదే.
(5 / 6)
అంజలి టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. అమె అసలు పేరు బాలా త్రిపుర సుందరి. కానీ ఆ పేరు పలకడం కష్టంగా ఉండటంతో సింపుల్‌గా ఉండాలని అంజలిగా మార్చుకుంది.
ఇతర గ్యాలరీలు