తెలుగు న్యూస్ / ఫోటో /
Nayanthara New Year Celebrations: దుబాయ్‌లో నయనతార.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరితో జరుపుకుంటుందో చూశారా?
Nayanthara New Year Celebrations: నయనతార న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి దుబాయ్ వెళ్లింది. అయితే అక్కడ మాధవన్ ఫ్యామిలీతో కలిసి ఆమె న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అయింది.
(1 / 6)
Nayanthara New Year Celebrations: నయనతార, విఘ్నేష్ శివన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ లో ఉన్నారు. అక్కడ తమిళ స్టార్ హీరో మాధవన్, అతని భార్య సారిక వాళ్లతో చేరారు. మాధవన్ సతీమణి సారిక ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
(2 / 6)
Nayanthara New Year Celebrations: అందమైన వ్యక్తులతో అందమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకుంటున్నామంటూ ఆమె ఇన్‌స్టాలో రాసింది. అటు నయనతార కూడా తన ఇన్‌స్టాలో ఈ ఫొటోలను షేర్ చేసింది.
(3 / 6)
Nayanthara New Year Celebrations: మీతో గడిపిన సమయం చాలా బాగుందంటూ నయనతార ఈ ఫొటోలను షేర్ చేసింది. అంతకుముందు నయన్.. తన భర్త, పిల్లలతో కలిసి పారిస్ టూర్ కు కూడా వెళ్లిన విషయం తెలిసిందే.
(5 / 6)
Nayanthara New Year Celebrations: 2024లో మాధవన్ సైతాన్ అనే మూవీలో విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక 2025లో మాత్రం అతనికి సంబంధించిన ఆరు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండటం విశేషం.
ఇతర గ్యాలరీలు