Navdeep Saini Marriage: ఓ ఇంటి వాడైన టీమిండియా పేసర్.. గ్రాండ్‍గా పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..-navdeep saini marries swati asthana shares wedding pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Navdeep Saini Marries Swati Asthana Shares Wedding Pictures

Navdeep Saini Marriage: ఓ ఇంటి వాడైన టీమిండియా పేసర్.. గ్రాండ్‍గా పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..

Nov 24, 2023, 10:20 PM IST Chatakonda Krishna Prakash
Nov 24, 2023, 10:20 PM , IST

  • Navdeep Saini Marriage: టీమిండియా పేసర్ నవ్‍దీప్ సైనీ వివాహం చేసుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ స్వాతి అస్తానాను అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆ వివరాలు, ఫొటోలు ఇవే. 

భారత పేసర్ నవ్‍దీప్ సైనీ.. తన ప్రేయసి స్వాతి అస్తానాను మనువాడాడు. గురువారం (నవంబర్ 23) వీరి వివాహం గ్రాండ్‍గా జరిగింది. ఈ విషయాన్ని సైనీ నేడు (నవంబర్ 24) వెల్లడించాడు. 

(1 / 5)

వివాహానికి సంబంధించిన ఫొటోలను సైనీ తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో షేర్ చేశాడు. తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టానని, అందరి అశీర్వాదాలు కోరుతున్నానని క్యాప్షన్ రాసుకొచ్చాడు. 

(2 / 5)

సైనీ పెళ్లాడిన స్వాతి అస్తానా.. ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెల్ వ్లాగర్‌గా ఉన్నారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమెకు సుమారు 84వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వివిధ రకాల కంటెంట్‍ను ఆమె చేస్తుంటారు. అలాగే, యూట్యూబ్‍లోనూ వీడియోస్ చేస్తుంటారు. 

(3 / 5)

నవ్‍దీప్ సైనీ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. ప్రస్తుతం అతడికి టీమిండియాలో చోటు దక్కడం లేదు. దీంతో దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. 

(4 / 5)

ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఢిల్లీ తరఫున సైనీ ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సైనీ రెండు మ్యాచ్‍ల్లో బరిలోకి దిగాడు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు