Nara Lokesh Security : నారా లోకేశ్‌కు 'Z కేటగిరీ' భద్రత-nara lokesh security upgraded to z category ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nara Lokesh Security : నారా లోకేశ్‌కు 'Z కేటగిరీ' భద్రత

Nara Lokesh Security : నారా లోకేశ్‌కు 'Z కేటగిరీ' భద్రత

Published Mar 31, 2024 01:26 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 31, 2024 01:26 PM IST

  • Nara Lokesh Z Category Security: నారా లోకేశ్ కు పోలీస్ భద్రత పెరిగింది. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణ కల్పించనున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ కు భద్రత పెంచారు.

(1 / 5)

నారా లోకేశ్‌కు Z కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. కేంద్ర నిఘావర్గాలకు వచ్చిన నివేదిక ప్రకారం లోకేశ్‌కు భద్రత పెంచాలని నిర్ణయించటంతో… తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

(2 / 5)

తన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరని తప్పుబడుతూ చాలాసార్లు లోకేశ్… కేంద్రానికి లేఖలు కూడా రాశారు. 

(3 / 5)

ప్రస్తుతం రాష్ట్రంలో  ఎన్నికలు జరుగుతున్న  నేపథ్యంలో లోకేశ్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంశాఖ. ఈ నేపథ్యంలోనే భద్రత పెంచింది.

(4 / 5)

లోకేశ్‌కు రక్షణగా  CRPF బలగాలు రంగంలోకి దిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యామాల్లో దర్శనమిస్తున్నాయి.

(5 / 5)

ఇతర గ్యాలరీలు