Yuvagalam: పొద్దుటూరులో ప్రవేశించిన నారా లోకేష్ పాదయాత్ర-nara lokesh padayatra entered ysr district poddutur ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nara Lokesh Padayatra Entered Ysr District Poddutur

Yuvagalam: పొద్దుటూరులో ప్రవేశించిన నారా లోకేష్ పాదయాత్ర

Jun 01, 2023, 10:14 AM IST HT Telugu Desk
Jun 01, 2023, 10:14 AM , IST

  • Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి పొద్దుటూరులోకి ప్రవేశించింది. 112వ రోజు లోకేష్ పాదయాత్ర వైఎస్సార్ జిల్లాలో సాగుతోంది. 

అభిమానులకు అభివాదం చేస్తున్న లోకేష్

(1 / 7)

అభిమానులకు అభివాదం చేస్తున్న లోకేష్(lokesh)

గజమాతో నారా లోకేష్‌ను సన్మానిస్తున్న అభిమానులు

(2 / 7)

గజమాతో నారా లోకేష్‌ను సన్మానిస్తున్న అభిమానులు

నారా లోకేష్‌‌కు హారతులు ఇస్తున్న మహిళలు

(3 / 7)

నారా లోకేష్‌‌కు హారతులు ఇస్తున్న మహిళలు

చేనేత కార్మికులతో నారా లోకేష్

(4 / 7)

చేనేత కార్మికులతో నారా లోకేష్

నాగలిని జ్ఞాపికగా అందచేస్తున్న అభిమానులు

(5 / 7)

నాగలిని జ్ఞాపికగా అందచేస్తున్న అభిమానులు

నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెబుతున్న యువతులు

(6 / 7)

నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెబుతున్న యువతులు

పాదయాత్రలో బాలుడితో నారా లోకేష్

(7 / 7)

పాదయాత్రలో బాలుడితో నారా లోకేష్

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు