Rains and floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు-nagpur several areas flooded after heavy rain rescue operations underway ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rains And Floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

Rains and floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

Sep 23, 2023, 05:45 PM IST HT Telugu Desk
Sep 23, 2023, 05:45 PM , IST

Rains and floods: మహారాష్ట్రలోని నాగపూర్ ను భారీ వర్షాలు  ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరింది. నివాస సముదాయాలు చెరువులుగా మారాయి. ఆ వివరాలు ఈ ఫోటోల్లో..

నాగపూర్ లో శనివారం భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుపోయిన దివ్యాంగ విద్యార్థులను కాపాడిన సహాయ సిబ్బంది.

(1 / 8)

(ANI)

నాగపూర్ లో శనివారం భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న అంబఝరి డ్యామ్.

(2 / 8)

నాగపూర్ లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. 

(3 / 8)

వరదల్లో చిక్కుకుపోయిన వాహనాల్లోని వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

(4 / 8)

వరద నీటిలో మునిగిన నాగపూర్ లోని లోకల్ బస్టాండ్. 

(5 / 8)

వరద నీటిలో మునిగిన నాగపూర్ లోని లోకల్ బస్టాండ్. 

(ANI)

ఎడతెగని భారీ వర్షం కారణంగా నాగపూర్ లోని అంబఝరి చెరువు కట్టలు తెగి ప్రవహిస్తోంది. దాంతో, ఆ చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 

(6 / 8)

కాలువలను తలపిస్తున్న నాగపూర్ రోడ్లు. వరదల్లో చిక్కకుపోయిన స్థానికులను కాపాడుతున్న సహాయ సిబ్బంది. 

(7 / 8)

(PTI)

నాగపూర్ లో శనివారం ఉదయం నుంచి మూడు గంటల వ్యవధిలో అత్యధికంగా 110 ఎంఎం వర్షాపాతం నమోదైంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు